ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సురేకారం దేనిలో ఉపయోగించేవారు?
A.బట్టలలో
B.లోహాలలో
C.తుపాకులలో
D.ఇండ్ల తయారీలో


ఏ శాసనం ప్రకారం ఓబులసాని సంతరావూరు లో చెరువు ను తవ్వించింది?
A.అమరావతి
B.గాండీవ
C.చెరువు గట్టు
D.సంతరాపూరు


సంతరావూరు చెరువు ఉన్న జిల్లా?
A.నెల్లూరు
B.గుంటూరు
C.చిత్తూరు
D.అనంతపురం


ఏ శాసనం ప్రకారం చెరువులను మరమ్మత్తు చేయించిన బ్రాహ్మణులకు ,కాపులకు రాజు భూమిని ఇచ్చేవాడు?
A.మదనపల్లి
B.అమరావతి
C.కంచుకట్టు
D.మేథోల్


కుతుబ్ షాహీల రాజ్య భాష?
A.ఉర్దూ
B.హింది
C.తెలుగు
D.పారశీకం


గోల్కొండ రాజ్యంలోని ప్రజల భాష?
A.హింది
B.ఉర్దూ
C.పారశీకం
D.తెలుగు


అబ్దుల్లా కుతుబ్ షా, తానీషా లు ఏ భాషలో మొదటగా ఫర్మానా జారీ చేశారు?
A.హింది
B.సంస్కృతం
C.తెలుగు
D.ఉర్దూ


హరిశ్చంద్రోపాఖ్యానం రచయిత?
A.గంగాధరుడు
B.అద్దంకి కవి
C.రుద్ర కవి
D.శంకర రవి


తపతి సంవరణోపాఖ్యానం గ్రంథ రచయిత?
A.అద్దంకి గంగాధరుడు
B.సింగణాచార్యులు
C.రంగనాథుడు
D.నారాయణ కవి


నిరంకుశోపాఖ్యానం గ్రంథ రచయిత?
A.తిమ్మయ్య
B.కందుకూరి రుద్రకవి
C.రాఘవయ్య
D.నరసింహాచార్యులు

Result: