ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కోహినూర్ వజ్రం ఏ గనుల లో లభించింది?
A.కోల్లూరు
B.ఏలూరు
C.గోదావరి ఖని
D.కోన సముద్రం


కోహినూర్ వజ్రం ఎన్ని క్యారెట్ల పరిమాణం ఉంది?
A.600
B.550
C.750
D.650


కుతుబ్ షాహిల కాలంలో వర్ధిల్లిన ప్రధానమైన లోహ పరిశ్రమ ఏది?
A.జింక్
B.రాగి
C.ఇనుము
D.తగరం


కుతుబ్ షాహీ ల కాలంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటి?
A.ఖమ్మం
B.మహబూబ్ నగర్
C.గుంటూరు
D.ఆదిలాబాద్


కుల వృత్తుల్లో ప్రధానమైన పరిశ్రమ ఏది?
A.కంసాలి
B.కమ్మరి
C.కుమ్మరి
D.బట్టల పరిశ్రమ(నేత)


ముప్పరి నేత బట్టలు, గంజి బట్టల తయారీకి పేరొందిన జిల్లా?
A.ఆదిలాబాద్
B.వరంగల్
C.కరీంనగర్
D.ఖమ్మం


గోల్కొండ పరిసర ప్రాంతాల్లో తయారయ్యే తివాచీలను ఏం అని పిలిచేవారు?
A.ఛనెట్ తివాచీలు
B.సంతరా తివాచీలు
C.గోల్కొండ తివాచీలు
D.ఏదీ కాదు


వివిధ రంగులతో అద్దిన సన్నని బట్టలను ఏమనేవారు?
A.డానియల్
B.హవర్ట్
C.ఛనెట్
D.సురేకారం


కలంకారి, ఓడల తెరచాప బట్టలు ఏ ప్రాంతంలో తయారయ్యేవి?
A.కొల్లూరు
B.మచిలీపట్నం
C.రాజమండ్రి
D.కాకినాడ


ఏ పేరు గల విదేశీ యాత్రికుడు పాలకొల్లు చిత్రకారుల జీవితం గురించి వివరించాడు?
A.డానియల్
B.ఫెరిస్తా
C.ట్రావెంజర్
D.థేవనాడ్

Result: