ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ పేరు గల చరిత్రకారుడు కుతుబ్ షాహిల నాణెముల గురించి వివరించేవారు?
A.ధేవనాట్
B.దాద్ మాన్
C.మజ్లిస్
D.షేర్వాణి


గోల్కొండ కోటలో జరిగే వ్యాపారాల్లో ఒకటి?
A.నాణెల మార్పిడి
B.బంగారం వ్యాపారం
C.వజ్రం వ్యాపారం
D.లోహ వ్యాపారం


సురేకారం పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.ఇందూరు
B.మచిలీపట్నం
C.రాజమండ్రి
D.కొనసముద్రం


కత్తుల పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.ఇందూరు
B.విశాఖపట్నం
C.ఇందల్ వాయి
D.నిజాం పేట్


తివాచీ పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.నర్సాపురం
B.మచిలీపట్నం
C.విజయవాడ
D.రాజమండ్రి


వజ్ర పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.రాజమండ్రి
B.పరిటాల
C.ఏలూరు
D.వనపర్తి


ఆయుధ పరిశ్రమ ఉన్న ప్రాంతం?
A.విశాఖపట్నం
B.కోన సముద్రం
C.రాజమండ్రి
D.నర్సాపురం


ఓడలు తయారు చేసే పరిశ్రమ గల ప్రాంతం?
A.రాజమండ్రి
B.గుంటూరు
C.నెల్లూరు
D.చిత్తూరు


కలంకారీ పరిశ్రమలు ఉన్న ప్రాంతం?
A.మచిలీపట్నం
B.విజయవాడ
C.హైదరాబాద్
D.ఆదిలాబాద్


నగిషీ పనులు చేసే ప్రాంతం?
A.విజయవాడ
B.నెల్లూరు
C.విశాఖపట్నం
D.ఒంగోలు

Result: