ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నెల్లూరు ఏ తీర భాగంగా పరిగణించబడుతుంది?
A.కోరమండల్ తీరం
B.సర్కార్ తీరం
C.గోల్కొండ తీరం
D.నెల్లూరు తీరం


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
A.హైదరాబాద్
B.చెన్నై
C.శ్రిహరికోట
D.ముంబాయి


సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఉన్న ప్రాంతం ఏది?
A.చెన్నై
B.ముంబాయి
C.విశాఖపట్నం
D.శ్రిహరికోట


Satish Dhawan Space Research Centre ద్వారా ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయి?
A.జన్లు ప్రయోగాలు
B.రాకెట్ ప్రయోగాలు
C.శాటిలైట్ ప్రయోగాలు
D.రసాయన ప్రయోగాలు


తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్న ప్రాంతం ఏది?
A.దక్కన్ పీఠభూమి
B.టిబెట్ పీఠభూమి
C.ధార్వాడ్ పీఠభూమి
D.తూర్పు తీర మైదానం


దక్కన్ పీఠభూమిలో ఉన్న ప్రాంతం ఏది?
A.ఆంధ్ర
B.తెలంగాణ
C.రాయల సీమ
D.కోస్తా


రాయలసీమలోని పీఠభూమిలో ఎటువంటి శిలలు ఉన్నాయి?
A.రాజమండ్రి శిలలు
B.నెల్లూరు శిలలు
C.ధార్వాడ్ శిలలు
D.రాతి శిలలు


కడప ,కర్నూలు శిలలు ఏ ప్రాంతంలో ఉన్నాయి?
A.ఆంధ్ర
B.రాయలసీమ
C.కోస్తా
D.తెలంగాణ


ధార్వాడ్ శిలలకి ఆ పేరు రావడానికి గల కారణం?
A.కర్ణాటక లో ధార్వాడ్
B.ధార్వాడ్ అనే ఊరు
C.ధార్వాడ్ అనే రాజు
D.ధార్వాడ్ అనే రాజ్యం


ధార్వాడ్ శిలలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి?
A.నెల్లూరు
B.కడప
C.చిత్తూరు
D.కృష్ణ

Result: