ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గ్రామాధికారికి గల పేరు?
A.ముకద్దమ్
B.పంచ్
C.ముజ్లిమ్
D.ముల్క్


గ్రామ కరణం కి గల పేరు?
A.ఉల్ ముల్క్
B.ఇంద్ వాయి
C.ధేవని
D.కుల్ కర్ణి


పరిగణాలను లెక్కలను చూసే అధికారిని ఏం అనేవారు?
A.షరియత్
B.దేశ్ ముఖ్
C.గణని
D.హొన్ను


న్యాయవ్యవస్థ పర్యవేక్షనాధికారిని ఏం అని పిలిచేవారు?
A.వకీల్
B.షరియత్
C.ముకద్దమ్
D.నజీర్


కుతుబ్ షాహిల కాలంలో నిర్వహించే ప్రజాసభ పేరు?
A.ఉల్
B.ముల్క్
C.గోత్సభ
D.మేధ వోల్ట్


కుతుబ్ షాహిలలో న్యాయ స్థానములను నిర్మించిన రాజు?
A.రాజ్ మహల్
B.సుల్తానీ
C.ఇబ్రహీం మాల్
D.దాద్ మహల్


ఏ విదేశీ యాత్రికుడు అబ్దుల్ కుతుబ్ షాను గొప్ప న్యాయకోవిడుదని కీర్తించాడు?
A.ఫెరిస్తా
B.ఇస్లామ్
C.ఇబ్రహీం
D.ధేవ నాట్


ధేవ నాట్ అనే యాత్రికుడు ఏ దేశస్థుడు?
A.ఫ్రెంచ్
B.గ్రీక్
C.రష్యా
D.టర్కీ


ధేవనాట్ కుతుబ్ షాహిల ఏ వ్యవస్థ గురించి తెలియజేశాడు?
A.ఆంధ్రుల
B.తెలంగాణ ప్రజల
C.కుతుబ్ షాహిల
D.గ్రీకుల


ధేవనాథ్ ప్రకారం గోల్కొండ రాజ్యంలో ఏ నాణెములను మాత్రమే ముద్రించేవారు?
A.రాగి
B.ఇత్తడి
C.బంగారు
D.ఇనుము

Result: