ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అధికారిక ఉత్తర ప్రత్యురాలను నిర్వహించే వారిని ఏం అనేవారు?
A.కొత్వాల్
B.వకీల్
C.దబీర్
D.షరియత్


ఆర్థిక శాఖ మంత్రిని ఏం అనేవారు?
A.మజుందార్
B.కొత్వాల్
C.మీర్ జూమ్లా
D.కుల్ కర్ణి


పోలీసు కమిషనర్ ని ఏమని పిలిచేవారు?
A.కొత్వాల్
B.షుర్ హ్
C.సర్ ఖేల్
D.ముకద్దమ్


ప్రభుత్వ బండాగారాలను ,ఏనుగులను నిర్వహించే వ్యక్తి పేరు?
A.హాజీబే
B.ముకమ్
C.హవల్దర్
D.ముకద్దమ్


రేవు పట్టణాలను నిర్వహించే ముఖ్య అధికారిని ఏమని అనేవారు?
A.సర్ ఖేల్
B.మజుందార్
C.నగిషీ
D.షాబందర్


రికార్డులను నిర్వహించే వారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.రసూల్
B.వకీల్
C.షుర్ హ్ నవీస్
D.జుమ్లా


రాజధాని లో ముఖ్య ఆదాయ అధికారిని ఏం అనేవారు?
A.ముకమ్
B.సర్ ఖేల్
C.ముకద్దమ్
D.ధేవనాట్


తాత్కాలిక రాయభారీ పేరు?
A.రసూల్
B.ఖేల్ డి
C.షాజా
D.రాయ


విదేశీ రాజ్యాలకు పంపిన శాశ్వత రాయబారిని ఏం అనేవారు?
A.షేర్వాణి
B.దేశ్ ముఖ్
C.షరియత్
D.వకీల్


శాశ్వత రాయబారులు ఏ పేరుతో పిలవబడేవారు?
A.ముకద్దమ్
B.కుల్ కర్ణి
C.హజి బెముకమ్
D.దబీర్

Result: