ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కుతుబ్ షాహీలు రాష్ట్రములను ఏ విధంగా విభజించారు?
A.విభజనలుగా
B.సర్కార్లుగా
C.దేశాలుగా
D.ఫౌజ్లుగా


కుతుబ్ షాహీలు సర్కార్ల ను ఏ విధంగా విభజించారు?
A.పరగణాలుగా
B.పరివిధలుగా
C.రాష్ట్రాలుగా
D.తహాలుగా


కుతుబ్ షాహీల కాలంలో రాజ్యమునకు అధిపతి?
A.తరఫ్దార్
B.ఫౌజ్ దార్
C.సుల్తాన్
D.ఇబ్రహీం


కుతుబ్ షాహీల రాష్ట్రమునకు అధిపతి?
A.సుల్తాన్
B.ఇబ్రహీం
C.తానిషా
D.తరఫ్ దార్


కుతుబ్ షాహీల సర్కారునకు అధిపతి?
A.తహశీల్దార్
B.ఫౌజ్ దార్
C.దేశీ దార్
D.రాష్ట దార్


కుతుబ్ షాహీల పరిగణానికి అధిపతి?
A.తహశీల్దార్
B.తరఫ్ దార్
C.ఫౌజ్ దార్
D.స్మార్త


సుల్తాన్ కు రాజ్య వ్యవహారంలో తోడ్పాటు అధించడానికి ఉండే సంస్థ ఏది?
A.మజ్లిష్ శాఖ
B.మండల పరిషత్
C.మంత్రి పరిషత్
D.జిల్లా పరిషత్


సుల్తాన్ కు సలహా ఇవ్వడానికి ఉన్న సంఘం పేరు?
A.ఐనుల్ ముల్క్
B.మజ్లిష్-ఇ-కింగాష్
C.నజీర్-ఇన్
D.ఖద్-తఖాజా


పరిపాలన విషయాలు తనిఖీ చేసి నివేదిక పంపే అధికారి పేరు?
A.ముల్క్
B.ముజుందార్
C.దబీర్
D.నజిర్


ఆడిటర్ జనరల్ పేరు?
A.మీర్ జూమ్లా
B.మజుందార్
C.నవీస్
D.రసూల్

Result: