ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


రెండవ పంటకు చెరువు నీటి వాటాను నిర్ణఇంచడాన్ని ఏం అనేవారు?
A.జమాన్
B.జమాబంది
C.తరఫ్
D.తహబందే


కొత్తగా చెరువులు నిర్మించిన గ్రామాల్లో ఎన్ని సం,,ల పాటు పన్ను మినహాయింపు ను చేశారు?
A.5 సం..రాలు
B.3 సం,,రాలు
C.4 సం,,రాలు
D.2 సం,,రాలు


కొత్తగా చెరువుల నిర్మాణ గ్రామాల్లో పన్ను మినహాయింపును ఏమని పిలిచేవారు?
A.ఖద్
B.కౌల్
C.దుంబాల
D.ఫెరిన్


కుతుబ్ షా కాలంలో ధాన్యానికి వ్యవహారంలో ఉండేది?
A.మిత్తి
B.నాగు
C.రేణి
D.తరఫ్


కుతుబ్ షా కాలంలో ప్రముఖ ఓడరేవు?
A.రాజమండ్రి
B.విశాఖపట్నం
C.రాయపట్నం
D.మచిలీపట్నం


ఇబ్రహీం కులీకుతుబ్ షా ఏ యుద్ధం తర్వాత విజయనగరం దేవాలయాలకు కొల్ల గొట్టించాడు?
A.మురహరి
B.తంగడి
C.మరాఠా
D.వేంగి


స్వయంగా అహోబిలం లోని నరసింహ స్వామి దేవాలయాన్ని దోచుకున్న మరాఠా బ్రహ్మణుడు?
A.మురహరిరావు
B.నరహరి
C.కృష్ణమాచారి
D.అనంతచార్యులు


కుతుబ్ షాహీ సుల్తానులు అందరిలో ఉదార స్వభావం కలిగి ఉన్న కుతుబ్ షాహీ ఎవరు?
A.మహ్మద్ సయ్యద్
B.ఇబ్రహీం కుతుబ్
C.హాసన్ తానిషా
D.షారాజు ఖాన్


హాసన్ తానిషా ఏ నది తీరంలోని మల్లేశ్వర స్వామి ఆలయ నిర్వహణ కొరకు గ్రామాలు దానం చేసాడు?
A.రాయపూర్
B.తరిఫాబాద్
C.చెరుకూరు
D.రాజమండ్రి


కుతుబ్ షాహీలు తమ పరిపాలను రాజ్యం ను ఏమని విభజించారు?
A.రాష్ట్రాలుగా
B.సర్కర్లు గా
C.పరిగణాలుగా
D.పరిషత్ గా

Result: