ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


హాసన్ తానిషా మాదన్నకు ఇచ్చిన బిరుదు?
A.హరిశ్చంద్ర
B.సూర్య ప్రకాశ రావు
C.రామ చంద్ర
D.కృష్ణ లీల


మాదన్న మేనల్లుడు?
A.రాజన్న
B.రంగన్న
C.కృష్ణయ్య
D.లింగన్న


అక్కన్న,మాదన్న లు ఏ సం,,లో హత్యకు గురయ్యారు?
A.1,680
B.1686
C.1,690
D.1,670


ఔరంగజేబు ఏ సం,,లో గోల్కొండ ఆక్రమణకు బయలుదేరాడు?
A.1660
B.1670
C.1680
D.1687


1687 సం,,లోని ఏ నెలలో గోల్కొండ ఆక్రమణ కొరకు యుద్ధం జరిగింది?
A.జనవరి
B.మే
C.జూన్
D.ఫిబ్రవరి


ఔరంగజేబు కి సహకరించి గోల్కొండ ద్వారం తెరచిన హాసన్ తానిషా సేనాధిపతి ఎవరు?
A.రజాక్ తారి
B.బీజాపూర
C.అబ్దుల్లా బానీ
D.తాని ఖాన్


హాసన్ తానిషా తరపున వీరోచిత పోరాటం చేసి మరణించిన సేనాధిపతి?
A.అబ్దుల్లా బానీ
B.పాల్వంచ ఖాన్
C.అబ్దుల్లా రజాక్
D.హాసన్ ఖాన్


ఏ సం,,లో గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనం అయ్యింది?
A.1687
B.1690
C.1695
D.1705


హాసన్ తానిషా ను బంధించి ఏ కోటలో బంధించారు?
A.గోల్కొండ
B.బీదర్
C.ఎర్ర కోట
D.తహ బంది


నిజాం పాలనలో పన్నుల వసూల లెక్కలను ఏం అనేవారు?
A.తగబంది
B.జమాబంది
C.రాజంది
D.మాయాంక్

Result: