ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కంచర్ల గోపన్న తాను వసూలు చేసిన శిస్తును ఏ దేవాలయానికి నిర్మించాడానికి ఉపయోగించాడు?
A.కృష్ణ దేవాలయం
B.శివాలయం
C.నరసింహ స్వామి దేవాలయం
D.సీతారామ దేవాలయం


కంచర్ల గోపన్న ఏ ప్రాంతంలో శ్రీ రాముని దేవాలయం కట్టించాడు?
A.రామప్ప
B.భద్రాచలం
C.శ్రీ శైలం
D.గోల్కొండ


కంచర్ల గోపన్న ఏ సం,,లో దేవాలయం నిర్మించారు?
A.1674
B.1680
C.1685
D.1690


కంచర్ల గోపన్న నిర్మించిన ,ప్రతిష్టించిన శ్రీ రాముని విగ్రహాన్ని వెలుగులోకి తెచ్చింది ఎవరు?
A.ఔరంగజేబు
B.పోకాల దమ్మక్క
C.అక్కన్న
D.అబ్దుల్లా బానీ


కంచర్ల గోపన్న ఎక్కడ బంధింపబడ్డాడు?
A.చార్మినార్
B.ఢిల్లీ
C.గోల్కొండ
D.మద్రాసు


హాసన్ తానిషా ఏ గ్రామాన్ని భద్రాచల శ్రీ రాముని దేవాలయ నిర్వహణకు దానంగా ఇచ్చాడు?
A.మచిలీపట్నం
B.రాజమండ్రి
C.పాల్వంచ
D.శంకర పట్నం


కుతుబ్ షాహిల కాలంలో ఏ నాట్యానికి ఆదరణ లచించింది?
A.భారత నాట్యం
B.కూచిపూడి నాట్యం
C.భాగవత నాట్యం
D.నాగు నాట్యం


హాసన్ తానిషా ఎవరికి కూచిపూడి గ్రామాన్ని బహుమానం గా ఇచ్చాడు?
A.బ్రహ్మణులకు
B.క్షత్రియులకు
C.శూద్రులకు
D.భాగవతులకు


హాసన్ తానిషా కాలంలో సైన్యాధిపతిగా వ్యవహరించింది ఎవరు?
A.మాదన్న
B.రంగన్న
C.కృష్ణయ్య
D.అక్కన్న


హాసన్ తానిషా కాలంలో మాదన్న ఏ అధికారిగా వ్యవహరించాడు?
A.ప్రధాని
B.సైన్యాధికారి
C.రెవెన్యూ అధికారి
D.మంత్రి

Result: