ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో గోవా క్రైస్తవ సన్యాసులు చర్చి ని ఏ ప్రాంతంలో నిర్మించుటకు అనుమతి కోరారు?
A.రాజమండ్రి
B.మద్రాసు
C.విజయవాడ
D.మచిలీపట్నం


అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో లక్ష్మీనరసింహం అనే కవి రచించిన కావ్యం?
A.మువ్వపదం
B.నరశింహవిలాసం
C.కుమార సంభవం
D.అమీనా


అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ముప్ప పదాలు రచించింది ఎవరు?
A.రామయ్య
B.రంగయ్య
C.రంగన్న
D.క్షేత్రయ్య


అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉండే నాట్యకత్తె ఎవరు?
A.తారామతి
B.రజాకనీ
C.భాగమతి
D.రాజ్యమణి


హాసన్ తానీషా ఎన్ని సంవత్సరాలు పాలించాడు?
A.10
B.15
C.20
D.30


హాసన్ తానీషా గురువు?
A.పాల్వంచ
B.తానీషా ఖాన్
C.షారజు కట్టాల్
D.జమాజన్


హాసన్ తానీషా బిరుదు?
A.యోగి
B.మల్కభ
C.పోకాల
D.తానీషా


హాసన్ తానీషా కాలంలో పాల్వంచ కు తహసీల్దారుగా ఉన్న వ్యక్తి?
A.అన్నమయ్య
B.అన్నమాచార్యులు
C.తిక్కన
D.కంచర్ల గోపన్న


కంచర్ల గోపన్న ఏ జిల్లాకి చెందిన వాడు?
A.ఖమ్మం
B.చిత్తూరు
C.గుంటూరు
D.నెల్లూరు


కంచర్ల గోపన్న గురువు?
A.రజాక్ చౌరి
B.రాఘవాచార్యులు
C.రఘునాథ భట్టా చార్య
D.అన్నమాచార్యులు

Result: