ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


అబ్దుల్ కుతుబ్ షా ఎన్ని సం,,లు ఉన్నపుడు పాలకుడయ్యాడు?
A.10 సం,,
B.15 సం,,
C.20 సం,,
D.12 సం.


అబ్దుల్ కుతుబ్ షా సంరక్షురాలు ఎవరు?
A.అకిం ఖాన్
B.సుల్తాన్ కుతుబ్
C.తానిషా
D.హయత్ బక్షి


అబ్దుల్ కుతుబ్ షా కాలంలో గోల్కొండ పై దాడి చేసిందేవరు?
A.జహాంగీర్
B.అక్బర్
C.బాబర్
D.షాజహాన్


అబ్దుల్ కుతుబ్ షా కోహినూరు వజ్రాన్ని ఎవరికి బహుమానంగా ఇచ్చారు?
A.షాజహాన్
B.అక్బర్
C.బాబర్
D.జహాంగీర్


కోహినూర్ వజ్రం ఏ ప్రాంతంలో దొరికిందని పేర్కొంటారు?
A.మచిలీపట్నం
B.తూర్పు గోదావరి
C.పశ్చిమ గోదావరి
D.కృష్ణా డెల్టా


అబ్దుల్ కుతుబ్ షా రేవేన్యూ అధికారి ఎవరు?
A.సయ్యద్ ఖాన్
B.మీర్ జుమ్లా
C.ఉల్ ముల్క్
D.హయత్ ఖాన్


మీర్ జుమ్లా అసలు పేరు?
A.అబ్దుల్లా కుతుబ్ షా
B.మోమిన్ రిసాలా
C.తకియుద్దీన్
D.మీర్ మహ్మద్ సయ్యద్


అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో అభివృద్ధి చెందిన పరిశ్రమ?
A.చేనేత
B.కుటీర
C.వజ్ర
D.బంగారు


అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో వజ్రపు గనులు ఉన్న ప్రాంతాల్లో ఒకటి?
A.చిత్తూరు
B.కర్నూలు
C.నెల్లూరు
D.గుంటూరు


అబ్దుల్లా కుతుబ్ షా ఏ సంవత్సరంలో గోవా క్రైస్తవ సన్యాసులు చర్చిని నిర్మించుటకు అనుమతి ఇచ్చాడు?
A.1670
B.1680
C.1690
D.1700

Result: