ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కులీకుతుబ్షా కాలంలో బ్రిటిష్ వారు ఏ సం,,లో స్థావరాలు నిర్మించారు?
A.1605
B.1607
C.1609
D.1611
కులీకుతుబ్ షా కాలంలో డచ్ వారు ,బ్రిటిష్ వారు ఏ ప్రాంతంలో స్థావరాలు నిర్మించారు?
A.రాజమండ్రి
B.కాకినాడ
C.మచిలీపట్నం
D.విశాఖపట్నం
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా ఎన్ని సం,, లు పాలించాడు?
A.14
B.20
C.25
D.30
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా ఎవరి అల్లుడు?
A.సుల్తాన్ కుతుబ్
B.జంషీర్ కుతుబ్
C.తానిషా
D.మహ్మద్ కులీకుతుబ్ షా
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా నిర్మించిన మసీదు పేరు?
A.మోమిన్
B.అస్త్రబాది
C.షిరా
D.మక్క
మక్క మసీదు నిర్మాణం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
A.మహ్మద్ కుతుబ్ షా
B.జహాంగీర్
C.అక్బర్
D.బాబర్
మక్కమసీదు నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు?
A.అక్బర్
B.ఔరంగజేబు
C.బాబర్
D.జహాంగీర్
సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా కాలంలో మక్కమసీద్ పర్యటించి వివరించిన వ్యక్తి?
A.ఫెరిస్తా
B.టర్కిన్
C.ట్రావెర్నియర్
D.CP బ్రౌన్
మక్కమసీదు కు ఆ పేరు రావడానికి కారణం?
A.మక్క అనే గ్రామం
B.మక్క అనే పదార్థం
C.మక్క నుండి రాళ్ళు తెప్పించడం
D.పైవన్ని
మహ్మద్ కుతుబ్ షా ఆస్థానంలో ఎంతమంది కవులుండేవారు?
A.46
B.56
C.39
D.29
Result: