ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కుతుబ్ షాహిలను ఏ ముస్లిం లు అంటారు?
A.ఖాన్
B.షియా
C.మసూద్
D.బేగ్


షియా ముస్లింల మతగురువుగా పరిగణించే కుతుబ్ షాహీ పేరు?
A.హజరత్ ఇమామ్ ఆలీ
B.మారుగంటి
C.జంషీర్ ఖాన్
D.ఎఖ్లాస్ ఖాన్


హజరత్ ఇమామ్ ఆలీ కి గల బిరుదు?
A.షియా
B.ఖాన్
C.హైదర్
D.సుల్తాన్


హైద్రాబాద్ లో ఎక్కువగా ఏం ఉండుట వల్ల "బాగ్ నగర్" అని పేరు వచ్చింది?
A.సంస్థలు
B.ఉద్యానవనాలు
C.దుకాణాలు
D.ఆసుపత్రులు


ఏ వ్యాధి నిర్మూలన కారణంగా ఛార్మినార్ ను నిర్మించారు?
A.ప్లేగు
B.కలరా
C.క్షయ
D.మలేరియా


ఛార్మినార్ ను ఏ సం,,లో నిర్మించారు?
A.1580
B.1590
C.1594
D.1599


దశరథ రాజానందన చరిత్రను రచించింది ఎవరు?
A.సారంగ తమ్మయ్య
B.కృష్ణ మాత్తుడు
C.మారుగంటి సింఘానా
D.కృష్ణ శాస్త్రి


రాజనీతి రత్నాకరం ను రచించింది ఎవరు?
A.కృష్ణమాచారి
B.శ్రీశ్రీ
C.శ్రీనాథుడు
D.కృష్ణమాత్యుడు


అమీనాబాద్ తెలుగు శాసనాన్ని వేయించిన వ్యక్తి?
A.ఎఖ్లాస్ ఖాన్
B.కుతుబ్ షా
C.హుస్సేన్ షా
D.తానిషా


కులీకుతుబ్ షా కాలంలో డచ్ వారు ఏ సం.. లో స్తావరాలు నిర్మించారు?
A.1600
B.1605
C.1610
D.1620

Result: