ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కొల్లేరు సరస్సు ఎక్కువగా ఎలాంటి ప్రాణులకు ఆశ్రయం కల్పిస్తుంది?
A.ఎలుగు బంట్లు
B.పులులు
C.జింకలు
D.పక్షులు
కొల్లేరు-సరస్సు ఆశ్రయం కల్పించే ముఖ్యమైన పక్షి ఏది?
A.కొల్లేటి చిలుక
B.కొల్లేటి కొంగ
C.కొల్లేటి పిట్ట
D.కొల్లేటి గద్ద
కొల్లేరు సరస్సు లోకి చేరే చిన్న ఏరు పేరు ?
A.ధార్వాడ్
B.ఆస్ బెస్థాస్
C.మైకా
D.ఉప్పు టేరు
గతంలో కొల్లేరు-సరస్సు నీరు ఏ విధంగా ఉండేది?
A.తక్కువ నీటితో
B.ఉప్పు నీటితో
C.మురుగు నీటితో
D.ఎక్కువ నీటితో
కొల్లేరు సరస్సు లో కలిసే కృష్ణా నది ఉపనది ఏది?
A.బుడమేరు
B.ఉప్పుటేరు
C.పోలమేరు
D.రామిటేరు
కొల్లేరు సరస్సు లోని నీటిని ఉప్పుటేరు ఎక్కడికి చేరుస్తుంది?
A.బంగాళాఖాతం
B.కోస్తా తీరం
C.నెల్లూరు
D.కోరమండల్ తీరం
పులికాట్ సరస్సు ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది?
A.కడప,కర్నూల్
B.చిత్తూరు,కర్ణాటక
C.నెల్లూరు మరియు తమిళనాడు
D.కృష్ణ,కేరళ
పులికాట్ సరస్సు ఏ రకమైన నీటి సరస్సు?
A.మంచినీటి
B.ఉప్పు నీటి
C.త్రాగు నీటి
D.మురికి నీటి
పులికాట్ సరస్సు బంగాళాఖాతం మధ్య ఉన్న దీవి పేరు?
A.దీవి సీమ
B.మాల్దీవి
C.లక్ష దీవి
D.శ్రిహరికోట దివి
నెల్లూరు మినహాయించి కోస్తా తీరాన్ని ఏమంటారు?
A.సర్కార్ తీరం
B.కోస్తా తీరం
C.నెల్లూరు తీరం
D.కోరమండల్ తీరం
Result: