ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇబ్రహీం కుతుబ్ షా ప్రవేశపెట్టిన నూతన ధర్మం ఏది?
A.చాబర్
B.ఆషిఖా
C.చరాసియా
D.అష్టకఖా


ఇబ్రహీం కుతుబ్ షా సమకాలిక మొగల్ చక్రవర్తి?
A.బాబర్
B.అక్బర్
C.ఔరంగ జేబు
D.కూల్ బాగ్


హుస్సేన్ సాగర్ ను తవ్వించిన కుతుబ్ షాహీ ఎవరు?
A.హుస్సేన్ షా
B.మహ్మద్ కులీకుతుబ్
C.సుల్తాన్ కుతుబ్
D.జంషీర్ ఖాన్


కులీకుతుబ్ షా భార్య పేరు?
A.భాగీరథి
B.భాగ్యమతి
C.అస్త్రబాది
D.మోమిన్


మహ్మద్ కులీకుతుబ్ షా కలం పేరు?
A.ఉల్ షిఫా
B.మానిల్
C.మారుక
D.ఎఖ్లాస్


మహ్మద్ కులీకుతుబ్ షా కవిత్వాలు ఏ పుస్తమలో సేకరించ బడ్డాయి?
A.ఖుదానీ
B.ఉల్ షఫా
C.కులియత్ కులీ
D.ట్రావెర్ని


మహ్మద్ కులీకుతుబ్ షా ఎవరిని వివాహమాడాడు?
A.ఎఖ్లాస్
B.ట్రావెరీఖా
C.మొజ్లిఖా
D.భాగ్యమతి


మహ్మద్ కులీకుతుబ్ షా హైదర్ మహల్ అనే పేరు ఇవ్వబడిందని పేర్కొన్నది ఎవరు?
A.ఫెరిస్తా
B.ట్రావెర్నియర్
C.హయత్
D.బక్షీఖా


మహ్మద్ కులీకుతుబ్ షా ఏ సం,,లో హైదరాబాద్ ను నిర్మించాడు?
A.1560
B.1570
C.1580
D.1591


మహ్మద్ కులీకుతుబ్ షా హైదరాబాద్ పట్టణ అభివృద్ధి నమూనాను రూపొంచడం లో సహకరించిన వ్యక్తి?
A.సుల్తాన్ కుతుబ్
B.జంషీర్ ఖాన్
C.తానిషా
D.మోమిన్ అస్త్రబాది

Result: