ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఇబ్రహీం కులీకుబ్ షా ఎన్ని సం,,లు పాలించాడు?
A.30
B.25
C.15
D.20


ఇబ్రహీం కులీకుతుబ్ షా ఏ బిరుదు పొందిన తొలిరాజు?
A.షా
B.సుగ్రీవ
C.చాబర్
D.సుల్తాన్


కులీకుతుబ్ షా తెలుగు కవులకు పోషించుట వలన పొందిన బిరుదు?
A.సుగ్రీవుడు
B.రామరాజు
C.కృష్ణ
D.మల్కిభ రాముడు


కులీకుతుబ్ షా ఆస్థానం లో ఎంతమంది గొప్పకవులుండేవారు?
A.10
B.9
C.3
D.7


కందుకూరి రుద్రకవి రచనల్లో ఒకటి?
A.మధుర విజయం
B.సుగ్రీవ విజయం
C.తపతి
D.సంవరశోఖ్యానం


అద్దం కి గంగాధరుడు రచించిన రచన?
A.యయాతి చరిత్ర
B.కుమార సంభవం
C.విజయసేన
D.తపతి సంవరనోపాఖ్యానం


యయాతి చరిత్ర రచించింది ఎవరు?
A.అడ్డంకి గంగాధరుడు
B.పోన్నెగంటి తెలగనార్యుడు
C.రుద్రకవి
D.గోవిందాచార్యులు


తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది?
A.జనార్ధనాష్టకం
B.సిగ్రీవ విజయం
C.యయాతి చరిత్ర
D.నిర్వచనోత్తరం


ఇబ్రహీం ఎక్కడ కవితాగోష్టి నివహించేవాడు?
A.ముత్యాల శాఖ
B.ఆషి ఖానా
C.లంగర్ హౌజ్
D.చరాసియా


కులీకుతుబ్ షా కాలంలో అభివృద్ధి చెందిన భాష?
A.ఉర్దూ
B.హిందీ
C.తెలుగు
D.పర్షియా

Result: