ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


జంషీద్ కులీకుతుబ్ పాలన సం,,రాలు?
A.7 సం.రాలు
B.9 సం,,రాలు
C.10 సం,,రాలు
D.6 సం,,రాలు


జంషీద్ కులీకుతుబ్ అసలు పేరు?
A.మహ్మద్ ఆలీ
B.షేర్ షా
C.బిల్కిస్
D.యార్ కులీ


జంషీద్ కులీకుతుబ్ బిరుదు?
A.మాతృ హంతక
B.పితృ హంతక
C.పితృప్రితిక
D.మాతృక


ఇబ్రహీం కులీకుతుబ్షా గోల్కొండ రాజ్యాన్ని వదిలి ఏ రాజ్యంలోకి ప్రవేశించాడు?
A.విశాఖపట్నం
B.కాకతీయ
C.ఆర్యుల
D.విజయనగర


ఇబ్రహీం కు ఆశ్రయం ఇచ్చిన విజయనగర సైన్యాధిపతి?
A.అలియ రామరాయ
B.హుమాయూన్
C.జంషీద్
D.తానిషాన్


ఇబ్రహీం ఎన్ని సం,, ల పాటు విజయనగర సామ్రాజ్యం లో గడిపాడు?
A.10 సం,,రాలు
B.9 సం,,రాలు
C.7 సం.రాలు
D.5 సం,,రాలు


జంషీద్ కౌలాస్ యుద్దంలో ఎవరిని ఓడించాడు?
A.సుల్తాన్
B.ఇబ్రహీం
C.తానిషా
D.మాలిక్ బరీద్


జంషీద్ కులీకుతుబ్ ఏ వ్యాధితో మరణించాడు?
A.ప్లేగు
B.జ్వరం
C.కలరా
D.క్షయ


ఏ సం,,లో జంషీద్ కులీకుతుబ్ మరణించాడు?
A.1540
B.1550
C.1555
D.1570


జంషీద్ కులీకుతుబ్ భార్య పేరు?
A.మల్కి
B.ఉల్ ముల్కి
C.బిల్కిస్
D.బేగం షాన్

Result: