ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సుల్తాన్ కులీ కుతుబ్ ఎవరి చేతిలో ఓడిపోయాడు?
A.జంషీద్ కులికుతుబ్
B.సుల్తాన్ కుతుబ్
C.ఇబ్రహీం కుతుబ్
D.ఎవరు కాదు


సుల్తాన్ కులీ కుతుబ్ ఏ యుద్ధంలో ఓడిపోయాడు?
A.జామా
B.హుమా
C.రావ్
D.గోని


శ్రీకృష్ణదేవరాయలు ఏ నగర రాజు?
A.విశాఖపట్నం
B.హైదరాబాద్
C.విజయనగరం
D.రాజమండ్రి


సుల్తాన్ కులీ కుతుబ్ గోల్కొండ కోటలో రెండు మినార్లు గల ఏ మసీదును నిర్మించాడు?
A.గోని మసీదు
B.హంత మసీదు
C.మక్కా మసీదు
D.జామా మసీదు


సుల్తాన్ కులీ కుతుబ్ నిర్మించిన మసీదు ను పూర్తి చేసింది ఎవరు?
A.సుల్తాన్ కులీకుతుబ్
B.ఇబ్రహీం కులీకుతుబ్ షా
C.జంషీద్ కుతుబ్ షా
D.తానిషా


సుల్తాన్ కులీ కుతుబ్ రాజ్య విస్తరణలో సహకరించిన సేనాధిపతి?
A.మురారీ రావ్
B.షేర్వాణి
C.హుమాయున్
D.జంషీద్


మురారీ రావ్ ఏ దేవాలయం పై దండెత్తి అక్కడి ఆభరణాలను దోచుకున్నాడు?
A.తిరుమల
B.యాదగిరి
C.శ్రీ శైలం
D.అహో బిలం


కులీ కుతుబ్ ను విశిష్ట సంపన్నుడైన సుల్తాన్ అని పేర్కొన్న చరిత్రకారుడు?
A.జంషీద్
B.సుల్తానియా
C.షేర్వాణి
D.సుభాన్


కులీ కుతుబ్ ఎవరి ప్రేరణ వలన తన ఆస్థాన కవులకు ప్రాధాన్యత ఇచ్చాడు?
A.విజయభట్టు
B.కృష్ణమాచార్యులు
C.అనంతా చారి
D.భట్టు మూర్తి


కులీకుతుబ్ కు సమకాలికుడైన మొగల్ రాజు ఎవరు?
A.అక్బర్
B.ఔరంగ జేబు
C.బాబర్
D.సుభాన్

Result: