ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కుతుబ్ షాహీ ల రాజ భాష?
A.ఉర్దూ
B.హింది
C.పాండ్య
D.పర్షియా


కుతుబ్ షాహీ ల తెగ?
A.కురుకునేల్
B.పాలై
C.బహమనీ
D.బీదర్


కుతుబ్ షాహీ ల యొక్క కుటుంబీకులకు ఉన్నత పదవులు ఇచ్చింది ఎవరు?
A.2వ మహ్మద్
B.3వ మహ్మద్
C.2వ సుల్తాన్
D.3వ హాసన్


కులీ కుతుబ్ ఎవరి యొక్క దళంలో సిపాయి గా చేరాడు?
A.4వ మహ్మద్
B.2వ సుల్తాన్
C.3వ మహ్మద్
D.ఉల్ ముల్క్


కులీ కుతుబ్ ఏ సంవత్సరంలో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు?
A.1500
B.1512
C.1520
D.1525


కులీ కుతుబ్ ఏ ప్రాంతంలో స్వతంత్రం ప్రకటించుకున్నాడు?
A.ఆంధ్ర
B.తెలంగాణ
C.గోల్కొండ
D.మద్రాస్


1518 నుండి కులీ కుతుబ్ ఏ ప్రాంతాన్ని రాజధానిగా మార్చుకుని స్వతంత్ర పాలన చేశాడు?
A.మద్రాసు
B.హైదరాబాద్
C.చార్మినార్
D.గోల్కొండ


2018 నాటికి గోల్కొండ కోటను నిర్మించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది?
A.500 సం..రాలు
B.400 సం,,రాలు
C.350 సం,,రాలు
D.300 సం,,రాలు


కులీ కుతుబ్ గోల్కొండ పై ఎన్ని మినార్ లతో మసీదును నిర్మించాడు?
A.4
B.3
C.2
D.5


ఏ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో సుల్తాన్ కుతుబ్ ఓడిపోయాడు?
A.1517
B.1520
C.1525
D.1530

Result: