ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


1580-1612 మధ్యకాలంలో పాలించిన కుతుబ్ షాహీ ఎవరు?
A.తానిషా
B.మహ్మద్
C.పర్షి
D.సుల్తాన్


1612-1626 మధ్యకాలంలో పాలించిన కుతుబ్ షాహీ పేరు?
A.సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
B.కులీకుతుబ్ షా
C.కుతుబ్ షా
D.తానిషా


1626-1672 మధ్యకాలంలో పాలించిన కుతుబ్ షాహీ ఎవరు?
A.నిజాం ఖాన్
B.షేర్ షా
C.అబ్దుల్లా
D.జంషీద్


1672-1687 మధ్యకాలంలో పాలించిన కుతుబ్ షాహీ పేరు?
A.జంషీద్
B.ఇబ్రహీం
C.హాసన్ తానిషా
D.మహ్మదీన్


సుల్తాన్ కులీ కుతుబ్ బిరుదు ఏమిటి?
A.ఖలీస్
B.ఖాన్
C.షేర్
D.బడే మాలిక్


సుల్తాన్ కులీ కుతుబ్ బిరుదు ఏ ప్రాంతానికి చెందినవాడు?
A.ఉత్తర ఇరాక్
B.దక్షిణ ఇరాన్
C.రోమ్
D.శ్రీలంక


సుల్తాన్ కులీ కుతుబ్ బిరుదు తెగ ఏది?
A.కురుకునేల్
B.మాలిక్
C.షియా
D.ఇరాన్


కుతుబ్ షాహీల్లో గొప్పవాడు?
A.మహ్మద్ కులీకుతుబ్ షా
B.సుల్తాన్ కుతుబ్ షా
C.తానిషా
D.సుల్తాన్ షేర్


కుతుబ్ షాహీల్లో చివరివాడు?
A.జంషీద్ కుతుబ్
B.సుల్తాన్ కుతుబ్
C.ఇబ్రహీం కుతుబ్
D.హాసన్ తానిషా


కుతుబ్ షాహీ ల రాజధాని?
A.మద్రాసు
B.ఢిల్లీ
C.గోల్కొండ
D.ఇరాన్

Result: