ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
నాగార్జున కొండపై మహవిహరం నిర్మించనది ఎవరు?
A.గౌతమి పుత్ర
B.పులోమావి
C.విష్ణు సేనుడు
D.యజ్ఞ శ్రీ శాతకర్ణి
దక్షిణ భారత్ హిందూ దేవాలయాలు నిర్మించిన మొట్టమొదటి రాజు?
A.ఎహువల శాంతామూలుడు
B.2వ పులోమావి
C.సిద్దేంద్ర వర్మ
D.విష్ణు కుజ్జనుడు
బౌద్ధమత జ్ఞాపక చిహ్నాలలో అతి ముఖ్య నిర్మాణం?
A.కలాసం
B.హరితి
C.స్థూపం
D.గోపురం
ఆంధ్రులకు సంబంధించిన పురాతన చిత్రాలు అజంత గుహలోని ఏ ఏ గుహల్లో ఉన్నాయి?
A.10 & 11
B.7 & 8
C.9 & 10
D.7 & 6
అజంతా గుహల్లో గల ఆంధ్రుల పురాతన చిత్రాలు ఎన్ని సంవత్సరాల క్రితం అని భావిస్తారు?
A.1000 సం,,రాలు
B.2000
C.3000
D.3500
అజంతా గుహల్లోని 910 గుహల్లో చిత్రలేఖనం ఏ రాజులకు చెందింది?
A.ఇక్ష్వాకుల
B.మౌర్యుల
C.కాకతీయుల
D.శాతవాహనుల
కుతుబ్ షాహీలు 1512-1687 మధ్య కాలంలో ఎంత మంది పాలకులతో పాలించారు?
A.10
B.9
C.8
D.7
1512-43 మధ్యకాలంలో ఆంధ్రా ని పాలించిన కుతుబ్ షాహీ ఎవరు?
A.సుల్తాన్ కులీ కుతుబ్
B.ఇబ్రహీం
C.తానిషా
D.హాసన్ షా
1543-50 మధ్యకాలంలో పాలించిన కుతుబ్ షాహీ ఎవరు?
A.తానిషా
B.సుల్తాన్
C.జంషీద్
D.మహ్మద్
1550-80 మధ్యకాలంలో పాలించిన కుతుబ్ షాహీ పేరు?
A.అబ్దుల్లా
B.మౌలానా
C.హాసన్
D.ఇబ్రహీం
Result: