ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ జిల్లాలో మొదటగా కూచిపూడి నృత్యం ప్రారంభించారు?
A.విశాఖపట్నం
B.నెల్లూరు
C.కృష్ణా
D.గుంటూరు


భామా కలాపం ను రూపొందించిన వ్యక్తి?
A.సిద్ధార్ధుడు
B.సిద్దేంద్ర యోగి
C.విజయ సేనుడు
D.విష్ణు వర్ధనుడు


కూచిపూడి నాట్యం ఏ నాట్యానికి దగ్గరగా ఉంటుంది?
A.కథాకళి
B.భరత నాట్యం
C.వేలంపూడి
D.గుస్సాడి


ఎన్ని సంవత్సరాల క్రితమే కూచిపూడి నృత్యం గురించి వివరణ ఉంది?
A.1000
B.2000
C.3000
D.4000


కూచిపూడి నాట్యకారుల అలంకరణలో ముఖ్య పాత్ర పోషించేది?
A.వస్త్రాలు
B.ఆభరణాలు
C.కదలికలు
D.జడ


కూచిపూడి నాట్యకారుల జడ పొడవునా ఎన్ని పువ్వులతో అలంకరిస్తారు?
A.27
B.24
C.12
D.18


ఏ రాజుల పోషణలో "వాస్తు శిల్పకళ" అభివృద్ధి సాధించింది?
A.శాతవాహన
B.మౌర్యుల
C.ఇక్ష్వాకుల
D.మొగలుల


జాతక కథలు ఎవరి యొక్క పూర్వ జన్మ వృత్తాంతాలు?
A.కృష్ణుని
B.బుద్దుని
C.కుతుబ్ షాహిల
D.రాముని


అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మించబడింది?
A.మొదటి పులోమావి
B.గౌతమి పుత్ర
C.అక్బర్
D.2వ పులోమావి


అమరావతి ఏ నదికి కుడి వైపున ఉంది?
A.యమున
B.గోదావరి
C.కృష్ణా
D.నర్మదా

Result: