ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఏ శతాబ్దంలో బసవపురాణం రచించబడింది?
A.13వ
B.14వ
C.12వ
D.15వ
బసవపురాణం, పండితారాధ్య చరిత్ర రచించింది ఎవరు?
A.శ్రీనాథుడు
B.సోమ నాథుడు
C.భాస్కరుడు
D.అన్నమయ్య
క్షేత్రయ్య ఏ దేవుని భక్తుడు?
A.శివుడు
B.రాముడు
C.గోపాల కృష్ణుడు
D.విష్ణువు
క్షేత్రయ్య గోపాలకృష్ణున్ని కీర్తిస్తూ ఎన్ని మువ్వ పదాలు రచించాడు?
A.150
B.350
C.450
D.500
యక్షగానం అనగా?
A.వాయిద్యం
B.నృత్యం
C.వస్తువు
D.సంగీత శైలి
ద్వారం వెంకటస్వామి నాయుడు దేనిలో ప్రావీణ్యుడు?
A.నృత్యం
B.వయోలిన్
C.చిత్రలేఖనం
D.చరిత్ర కారుడు
రాళ్లపల్లి అనంత శర్మ ఎవరి యొక్క కీర్తనలను వెలుగులోకి తెచ్చాడు?
A.అన్నమాచార్యుని
B.అన్నమయ్య
C.గోపన్న
D.వేమన
రాళ్లపల్లి అనంత శర్మ ఏ ప్రాంతంనుండి కీర్తనలు వెలుగులోకి తెచ్చాడు?
A.మచిలీపట్నం
B.రాజమండ్రి
C.తిరుమల
D.ద్రాక్షారామం
రాళ్లపల్లి అనంత శర్మ తాళ్ళపాక వారి ఎన్ని కీర్తనలను వెలుగులోకి తెచ్చాడు?
A.1000
B.850
C.1100
D.1200
ఏ శతాబ్దంలో కూచిపూడి నృత్యం సృష్టించారు?
A.15వ
B.16వ
C.14వ
D.17వ
Result: