ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
పాదుకా పట్టాభిషేకం నాటక రచయిత?
A.జంద్యాల
B.పాపయ్య శాస్త్రి
C.రంగాచార్యులు
D.పానుగంటి లక్ష్మి నరసింహ రావు
తెలుగులో తొలి నవల?
A.మహా భారతం
B.శ్రీ రంగరాయ చరిత్ర
C.భాగవతం
D.రామాయణం
తెలుగులో తొలి సమగ్ర నవల?
A.విజయనగరం
B.అసమర్థత
C.పేదవాడు
D.రాజశేఖర చరిత్రం
తెలుగులో తొలి హాస్య నవల?
A.గణపతి
B.మంజరీ
C.కన్యా శుల్కం
D.రాయచరిత
తెలుగులో తొలి మనో వైజ్ఞానిక నవల?
A.మధురకనీయం
B.అసమర్థుని జీవయాత్ర
C.చిలకమర్తి
D.చరిత
తెలుగులో తొలి నాటకం?
A.పట్టాభిషేకం
B.ఆంధ్రి
C.మంజరీ మధుకరియం
D.పాండ వీయం
తెలుగులో తొలి సమగ్ర సాంఘిక నాటకం ఏది?
A.కన్యాశుల్కం
B.వేయి పడగలు
C.కల్పవృక్షం
D.జేబు దొంగలు
2వ దేవరాయలు సంస్కృతంలో రచించిన గ్రంథం?
A.ముత్యాల సారం
B.బృహద్దేశి
C.సంగీత నైషేధం
D.మహానాటక సుధానిధి
2వ దేవరాయలు ఎక్కడ కవితాగోష్ఠి నిర్వహించేవాడు?
A.పాకశాల
B.టంకశాల
C.దేశీయ
D.ముత్యాలశాల
కొండవీడు రెడ్డిరాజు రచించిన గ్రంథం?
A.సూర్యోదయం
B.చంద్రోదయం
C.వసంత రాజీయం
D.కోవిదులు
Result: