ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కోనసీమను ఆంధ్రప్రదేశ్ లో ఏ పేరుతో పిలుస్తారు?
A.పులిగడ్డ
B.ఉద్యానవనం
C.గౌతమి
D.వైన తేయ


కృష్ణా నది ,విజయవాడ సమీపంలో చీలిన పాయల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు?
A.కోనసీమ
B.దీవి సీమ
C.రాయల సీమ
D.వంశధార


తూర్పు తీర మైదానం లో ప్రధానంగా ఎన్ని సరస్సులు ఉన్నాయి?
A.4
B.3
C.2
D.5


కొల్లేరు సరస్సు ఏ ప్రాంతాల్లో ఉంది?
A.తూర్పు మైదానం
B.తూర్పు తీర మైదానం
C.తూర్పు కనుమలు
D.దక్కన్ పీఠ భూమి


క్రింది వాటిలో పులికాట్ సరస్సు ఏ ప్రాంతంలో ఉంది?
A.తూర్పు తీర మైదానం
B.సింహాచలం కొండలు
C.శేషాచలం అడవులు
D.బాల కొండలు


కొల్లేరు సరస్సు ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉంది?
A.చిత్తూరు,కడప
B.కర్నూల్,నెల్లూరు,
C.కృష్ణ మరియు పశ్చిమ గోదావరి
D.విజయవాడ,విశాఖపట్నం


కొల్లేరు సరస్సు ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది?
A.300
B.350
C.318
D.308


కొల్లేరు సరస్సు ను ఏ సంవత్సరంలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గా ప్రకటించారు?
A.1995
B.1999
C.2000
D.2001


2002 లో కొల్లేరు సరస్సు ఏ Convetion ద్వారా గుర్తింపు పొందింది?
A.Ramsar Convetion
B.Orton Convetion
C.Ramson Convetion
D.Ramanjan Convetion


కొల్లేరు సరస్సు ఏ రకమైన సరస్సు?
A.వ్యర్థ నీటి సరస్సు
B.ఉప్పు నీటి సరస్సు
C.మంచి నీటి సరస్సు
D.అల్ప నీటి సరస్సు

Result: