ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల?
A.అగ్గిరాళ్ళు
B.చిల్లరదేవుళ్లు
C.విముక్తి
D.వేయి పడగలు


విశ్వనాథ సత్యనారాయణ రాసిన పుస్తకం?
A.శృంగార వీధి
B.శృంగార నైషధం
C.గాన కోకిల
D.నృత్యవళి


విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏ నవలను పీవీ నరసింహారావు హిందీ లోకి అనువదించాడు?
A.ఏకవీర
B.జేబు దొంగలు
C.కల్ప వృక్షం
D.వేయి పడగలు


ముప్పాళ్ల రంగనాయకమ్మ రచించిన నవలల్లో ఒకటి?
A.శృంగార వీధి
B.ఏక వీర
C.కన్యా శుల్కం
D.జానకి విముక్తి


ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన నాటకం?
A.సారంగధర
B.సత్య హరిశ్చంద్ర
C.చిల్లర రాళ్ళు
D.డబ్బు


కోలాచలం శ్రీనివాసరావు రచించిన నాటకం?
A.విజయనగర విజయం
B.విజయనగర రహస్యం
C.విజయ సామ్రాజ్య పతనం
D.ఏదీ కాదు


తిరుపతి వెంకటరాయ శాస్త్రి రచించిన నాటకం?
A.ప్రతాపరుద్రీయం
B.హరిశ్చంద్ర
C.గోపాల స్వామి
D.పాండవ ఉద్యోగ విజయాలు


ప్రతాపరుద్రీయం నాటకం రచించింది ఎవరు?
A.లక్ష్మి కాంత కవి
B.వెంకట రాయశాస్త్రి
C.శ్రీనివాస రావు
D.రంగనాయకయ్య


సత్య హరిచంద్ర నాటకం రచయిత?
A.గురజాడ అప్పారావు
B.వీరేశలింగం
C.శ్రీశ్రీ
D.లక్ష్మి కాండ కవి


కన్యాశుల్కం నాటకం రచయిత?
A.గురజాడ అప్పారావు
B.శ్రీనాథుడు
C.సోమనాథుడు
D.రంగయ్య శాస్త్రి

Result: