ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కృష్ణమాచార్యుడు రచించిన కావ్యం?
A.సింహగిరి వచనములు
B.కంఠా భరణం
C.రామాయణ ఘట్టం
D.జానకి విముక్తి


మధురవాణి వ్రాసిన పుస్తకం?
A.తెలుగు రామాయణం
B.సంస్కృత రామాయణం
C.నిర్వచోనరామాయణం
D.వేయి పడగలు


త్యాగరాజస్వామి ఎన్ని కీర్తనలను రచించాడు?
A.10,000
B.15,000
C.20,000
D.24000


త్యాగరాజస్వామి రచించిన కావ్యం?
A.మార్కండేయ పురాణం
B.సౌర్వభౌమ ఛందస్సు
C.ప్రహ్లాద విజయం
D.నౌక గీతం


దేవులపల్లి కృష్ణశాస్త్రి బిరుదు?
A.కవిరాజా
B.కవులకు కవి
C.విజ్ఞాన కవి
D.విజయకవి


దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన?
A.కల్పవృక్షం
B.వేయి పడగలు
C.కృష్ణపక్షం
D.మేనకా


కట్టమంచి రామలింగారెడ్డి రచన?
A.కంఠా భరణం
B.శంకరాభరణం
C.కృష్ణ శతకం
D.ముసలమ్మ మరణం


చిలకమర్తి లక్ష్మీనరసింహం బిరుదు?
A.ఆంధ్ర స్కాట్
B.ఆంధ్ర కవి
C.కవి మితామహ
D.గయోపాద్యాయి


చిలకమర్తి లక్ష్మీనరసింహం రచించిన కావ్యం?
A.కల్పవల్లి
B.గీతాంజలి
C.రామాంజ నేయం
D.హేమలత


విశ్వనాథ సత్యనారాయణ బిరుదు?
A.కవి భూషణ్
B.కవి సామ్రాట్
C.కవి విభయ
D.కవి రాజు

Result: