ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఏ శతాబ్దంలో తెలుగు గ్రాంథిక భాషగా ఉండేది?
A.19-20 శతాబ్దంలో
B.18వ
C.21వ
D.17వ


గ్రాంథిక భాష కు బదులుగా వాడుకభాషలోకి తెలుగు భాషను తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి?
A.వీరేశలింగం
B.లక్ష్మీనరసింహ రావు
C.గిడుగు రామ్మూర్తి
D.అన్నమయ్య


ఏ సంవత్సరంలో తెలుగు ఆంధ్రప్రదేశ్ అధికార భాషగా ప్రకటించబడింది?
A.1960
B.1962
C.1964
D.1966


నన్నె చోడుడు బిరుదు?
A.కవిబ్రహ్మ
B.కవిరాజ శిఖామణి
C.ఉభయకవి
D.యక్ష యజ్ఞ


నన్నె చోడుడు రచన?
A.ఆంధ్ర మహాభారతం
B.కుమార సంభవం
C.కృష్ణ శతకం
D.విజయసేనం


తిక్కన యొక్క బిరుదు?
A.కవిశేఖర
B.కవులకు కవి
C.ఆదికవి
D.కవిబ్రహ్మ


తిక్కన రచించిన గ్రంథం?
A.విజయసేనం
B.కంఠా భరణం
C.కుమార సేనం
D.సింహగిరి వచనములు


మారన బిరుదు?
A.వాగ్గేయ కారి
B.శిఖామణి
C.తెలుగులో తిలి మహాపురాణ కర్త
D.తెలుగు షెల్ది


మారన రాసిన పుస్తకం పేరు?
A.కలియుగం
B.గరుడ పురాణం
C.నౌక విజయం
D.మార్కండేయ పురాణం


మారన ఎవరి యొక్క శిష్యుడు?
A.కేతన
B.పోతన
C.తిక్కన
D.మద్దెన

Result: