ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నిర్వచనోత్తర రామాయణంరచించింది ఎవరు?
A.నన్నయ
B.తిక్కన
C.ఎర్రన
D.సోమనాథుడు


అచ్చతెలుగు రామాయణం రచించింది ఎవరు?
A.కంకంటి పాపరాజు
B.గంగాదేవి
C.కూచిమంచి తిమ్మన
D.పార్థ సారథి


ఉత్తర రామాయణం రచించింది ఎవరు?
A.నారాయణ చార్యులు
B.రాయవరపు గవర్రాజు
C.కంకంటి పాపరాజు
D.తరిగొండ వెంగమాంబ


శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచించింది ఎవరు?
A.విశ్వనాథ సత్యనారాయణ
B.తాతంభట్టు
C.నైషధం తిమ్మన
D.చిత్రకవి అసంతయ్య


జనప్రియ రామాయణం రచించింది ఎవరు?
A.గొన బుద్ధారెడ్డి
B.పుట్టపర్తి నారాయణ స్వామి
C.పాటిబంద పురుషోత్తమ కవి
D.నరసింహ శాస్త్రి


ఆంధ్ర వాల్మీకి రామాయణం రచించింది ఎవరు?
A.వావికొలను సుబ్బారావు
B.ముద్దరాజు రాఘవ
C.తాళ్ళపాక అన్నమయ్య
D.అనంతాచార్యులు


రంగనాథ రామాయణం రచించింది ఎవరు?
A.మొల్ల
B.అల్లసాని పెద్దన
C.గొన బుద్ధారెడ్డి
D.ధూర్జటి


భాస్కర రామాయణం రచించింది ఎవరు?
A.తిమ్మన మంత్రి
B.మల్లి ఖార్జున భట్టు
C.నారాయణ భట్టు
D.కుమారవర్మ


కవిజన సంజీవని రచయిత?
A.పెల్లంకి తాతం భట్టు
B.పింగళి
C.నంది తిమ్మన
D.ముద్దరాజు


కవి చింతామణి రచించింది ఎవరు?
A.చిత్రకవి
B.పెల్లంకి తాతం భట్టు
C.కుమార దేవుడు
D.పాటి బంధ

Result: