ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ముప్పుపదాలు రచించింది ఎవరు?
A.రామయ్య
B.క్షేత్రయ్య
C.రంగయ్య
D.గోవిందయ్య
దాశరథీ శతకం,రామునిపై కీర్తనలు రచించిందెవరు?
A.రుద్రదేవుడు
B.అన్నమయ్య
C.కంచర్ల గోపన్న
D.తిక్కన
మనుచరిత్ర రచించింది ఎవరు?
A.అల్లసాని పెద్దన
B.తిమ్మన్న
C.వేమన
D.ఎర్రన
పారిజాత పహరణం రచించింది ఎవరు?
A.నరసింహ చార్యులు
B.రామ భద్రుడు
C.నంది తిమ్మన
D.సూరన
రామభ్యుదయం రచించింది ఎవరు?
A.పార్థ సారథి
B.రామ భద్రుడు
C.పురుషోత్తమ కవి
D.వెంకట కవి
శ్రీ కాళహస్తీశ్వర శతకం రచయిత?
A.పింగళి
B.ధూర్జటి
C.వెంకయ్య
D.కూచిమంచి తిమ్మన
రాజశేఖర చరిత్రంరచయిత?
A.రామ భద్రాంబ
B.సింగ రాయాచార్యులు
C.మాదయ్య గారి మల్లన
D.దేవుల పల్లి
కళాపూర్ణోదయం రచించింది ఎవరు?
A.పింగళి సూరన
B.విశ్వనాథ సత్యనారాయణ
C.అయ్యలార్యుడు
D.పురుషోత్తముడు
వసు చరిత్ర రచయిత?
A.కుమార దేవుడు
B.రామన
C.అసంతయ్య
D.రామరాజు భూషణుడు
ఆముక్త మాల్యద రచించింది ఎవరు?
A.శ్రీ కృష్ణ దేవరాయలు
B.నన్నయ
C.శ్రీశ్రీ
D.శ్రీనాథుడు
Result: