ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కళా పూర్ణోదయం రచించింది ఎవరు?
A.రామ భద్రుడు
B.పింగళి సూరన
C.మొల్ల
D.అసంతయ్య


రామాభ్యుదయం రచించింది ఎవరు?
A.మాదయ్య
B.మల్లయ్య
C.రాజరామ భద్రుడు
D.రామరాజ భూషణుడు


రాజశేఖర చరిత్ర రచించింది ఎవరు?
A.భట్టు మూర్తి
B.పెద్దన
C.మల్లన
D.కేతన


వసు చరిత్ర రచించింది ఎవరు?
A.రామ భూషణ
B.తిమ్మన
C.సూరన
D.భట్టు మూర్తి


ఇబ్రహీం కులీకుతుభ్ షా తెలుగు భాషను ఆదరించి పొందిన బిరుదు?
A.మల్కిభ రాముడు
B.తెలుగు సుల్తాన్
C.భాష ప్రావీణ్యుడు
D.తెలుగు వాడు


కందుకూరి రుద్రకవి ఇబ్రహీం కులీకుతుబ్ షా ఏ దైవంతో పోల్చాడు?
A.రాముడు
B.కృష్ణుడు
C.విష్ణువు
D.శివుడు


కందుకూరి రుద్రకవికి కులీకుతుబ్ షా ఇచ్చిన అగ్రహారం పేరు?
A.సారంగ
B.మువ్వపద
C.కంచర్ల
D.రెంట చింతల


పోన్నెగంటి తెలగనార్యుడు రచించిన చరిత్ర ఏమిటి?
A.యయాతి చరిత్ర
B.సాహిత్య చరిత్ర
C.తెలుగు చరిత్ర
D.వసుచరిత్ర


సారంగ తమ్మయ్య రచించిన రచన?
A.కుమార సంభవం
B.పాండురంగం
C.కవి చింతామణి
D.వైజయంతి విలాసం


సారంగ తమ్మయ్య ఎవరి కాలంలో వైజయంతి విలాసం రచించాడు?
A.మహ్మద్ కులీకుతుబ్ షా
B.ఔరంగజేబు
C.అక్బర్
D.బాబర్

Result: