ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


తెలుగులో "వరాహ పురాణం" రచించింది ఎవరు?
A.అన్నమయ్య
B.కేతన
C.సోమనాథుడు
D.నంది మల్లయ్య


ఏ రాజు కాలాన్ని తెలుగులో స్వర్ణ యుగం అంటారు?
A.రాజరాజ నరేంద్రుడు
B.సాళువ నరసింహ రాయలు
C.పుట్టపర్తి నారాయణ చార్యులు
D.శ్రీ కృష్ణ దేవ రాయలు


ఆముక్త మాల్యద రచించింది ఎవరు?
A.తెనాలి రామకృష్ణ
B.రామరాజు భూషణుడు
C.శ్రీ కృష్ణ దేవ రాయలు
D.రుద్ర దేవుడు


దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్న రాజు?
A.శ్రీ కృష్ణ దేవ రాయలు
B.శ్రీ నాథుడు
C.పాపరాజు
D.భూషణుడు


మారిచి పరిణయం రచించింది ఎవరు?
A.ధూర్జటి
B.బద్దెన
C.మోహనాంగీ
D.పింగళి సూరన


శ్రీ కృష్ణ దేవరాయ కాలంలో ఎంతమంది దిగ్గజాల కవులు ఉండేవారు?
A.10
B.8
C.7
D.5


మను చరిత్ర రచించింది?
A.నంది తిమ్మన
B.రామభద్రుడు
C.భట్టు మూర్తి
D.అల్లసాని పెద్దన


పారిజాత అపహరణం రచించిన కవి?
A.నందితిమ్మన
B.రామ భద్రుడు
C.కందుకూరి రుద్రకవి
D.మాదయ్య


శ్రీ కాళహస్తీశ్వర మహత్యం రచించిన కవి?
A.రామకృష్ణుడు
B.ధూర్జటి
C.పోతన
D.సింగ రాయ


పాండురంగ మహత్యం రచించిన కవి?
A.పింగళి సూరన
B.గొన బుద్దారెడ్డి
C.ముద్దరాజు
D.తెనాలి రామకృష్ణుడు

Result: