ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నాచన సోముడు రచించింది?
A.నారాయణ శతకం
B.వీరభద్ర విజయం
C.ఉత్తర హరివంశం
D.రసా భారతం


నాచన సోముడు బిరుదు?
A.ధనుంజయ
B.కవి సౌర్వభౌమ
C.రాజ శేఖర
D.సంవిధాన చక్రవర్తి


కావ్యలంకార చూడామణిగ్రంథం రచించింది?
A.విన్నకోట పెద్దన
B.నన్నయ
C.భట్ట భానుడు
D.చేమకూరి వెంకట కవి


బుక్కరాయలు నాచన సోముడికి ఇచ్చిన అగ్రహారం ఏది?
A.జైమిని
B.మల్కిభ
C.పెంచికల దిన్నె
D.కూచి మంచి


పిల్లల మర్రి పినవీర భద్రుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
A.చెన్నయ రాజు
B.కొంకంటి పాపరాజు
C.సాళువ నరసింహ రాయలు
D.శ్రీ కృష్ణ దేవరాయలు


సాళవాభ్యుదయం అనే చారిత్రక గ్రంథం ను రచించినది?
A.అన్నమయ్య
B.రాజనాథ ఢింఢిమ
C.విశ్వనాథ శర్మ
D.మల్లి ఖార్జునుడు


సాళువ నరసింహ రాయల సమకాలికుడు?
A.తిక్కన
B.ఎర్రన
C.నన్నయ
D.అన్నమయ్య


అన్నమయ్య ఏం దేవునిపై కీర్తనలు రాసాడు?
A.నరసింహ స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.శివుడు
D.కృష్ణుడు


అన్నమయ్య వేంకటేశ్వర స్వామి వారిపై ఎన్ని కీర్తనలు రాసాడు?
A.32000
B.40,000
C.25,000
D.19,000


అన్నమయ్య భార్య పేరు?
A.రామక్క
B.లక్ష్మక్క
C.వెంగమాంబ
D.తిమ్మక్క

Result: