ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శేషాచలం కొండలు ఉన్న ప్రాంతం ఏది?
A.నెల్లూరు
B.శ్రీకాకులం
C.తిరుపతి
D.విజయవాడ
అనంతపురం లో ఉన్న తూర్పు కనుమల పేరు?
A.మల్లప్ప కొండలు
B.విను కొండలు
C.బాల కొండలు
D.పాల కొండలు
తూర్పు కనుమలకు బంగాళాఖాతం తీరానికి మధ్య గల మైదానాన్ని ఏమని పిలుస్తారు?
A.తూర్పు తీర మైదానం
B.తూర్పు మైదానం
C.తూర్పు కనుమ పీఠ భూమి
D.తూర్పు తీర పీఠ భూమి
తూర్పు తీర మైదానం ఉత్తరాన, దక్షిణాన ఏ విధంగా ఉంది?
A.ఉత్తరాన పెరుగుతుంది,దక్షిణాన తగ్గుతుంది
B.ఉత్తరాన తగ్గుతూ దక్షిణాన పెరుగుంతుంది
C.ఉత్తరాన తగ్గి,దక్షిణాన తగ్గుతుంది
D.ఉత్తరాన పెరిగి,దక్షిణాన పెరుగుతుంది
తూర్పు తీర మైదానం ఉత్తరంలో ఎన్ని కిలోమీటర్ల వెడల్పుతో ఉంది?
A.20 నుండి 40 కి.మీ
B.40 నుండి 50 కి.మీ,,
C.50 నుండి 70 కి.మీ,,
D.10 నుండి 20 కి.మీ,,
తూర్పు తీర మైదానాలు వేటి నిక్షేపణ ద్వారా ఏర్పడ్డాయి?
A.పాలేరు మున్నేరు మరియు పెన్నా నదుల ఒండ్రు మట్టి వల్ల
B.తుంగభద్ర ఒండ్రు వల్ల
C.తపతి,నర్మద ఒండ్రు మట్టితో
D.కావేరి,మూసీ ,ఆలేరు నదుల ఒండ్రు వల్ల
తూర్పు తీర మైదానం లో అత్యంత సారవంతమైనవి?
A.శారద,వంశధార
B.పాలేరు,మున్నేరు
C.కోనసీమ మరియు దీవి సీమ
D.కోస్తా,రాయలసీమ
తూర్పు తీర మైదానం లో గోదావరి ఏ ప్రాంతాన్ని చీల్చుకుని ప్రవహిస్తుంది?
A.పాపికొండలు
B.పాల కొండలు
C.కోటప్ప కొండ
D.సింహా గిరి
గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ముందు ఎన్ని పాయలుగా చీలుతుంది?
A.5
B.6
C.7
D.8
గౌతమి, విశిష్ట పాయల మధ్య ఉన్న భూభాగాన్ని ఏమంటారు?
A.భరద్వాజ
B.ఆతేయ
C.దీవి సీమ
D.కోనసీమ
Result: