ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కాంచీ మహత్యం అనే గ్రంథ రచయిత?
A.కేతన
B.దుగ్గన
C.పోతన
D.ఎర్రన


వేమన శతకం ఆగ్లంలోకి అనువాదం చేసిందేవరు?
A.చార్లెస్
B.పీటర్
C.cp బ్రౌన్
D.CR రాయ్


బద్దెన బిరుదు?
A.ముక్తావళి
B.కమలా సన
C.కవి శేఖర
D.వాగ శబ్ధ


బద్దెన రచన?
A.కొక్కోరమం
B.శుకసప్తతి
C.రథావళి
D.నీతిశాస్త్ర ముక్తావళి


బద్దెన రచించిన శతకం?
A.సుమతీ శతకం
B.భాస్కర శతకం
C.కుమార శతకం
D.వేమన శతకం


భాస్కర శతకం రచించింది ఎవరు?
A.రఘునాథుడు
B.వెంకట కవి
C.మారద వెంకయ్య
D.వామన భట్టు


తంజావూరు రఘునాథ నాయకుడి రచన?
A.రామాయణ కథాసారం
B.వరప్రసాదం
C.భోజ రాజియం
D.చిల్లర చెవుళ్లు


సారంగధర చరిత్ర రచయిత?
A.రఘునాథ నాయకుడు
B.వామన భట్టు భానుడు
C.చేమకూర వెంకట కవి
D.శ్రీ నాథుడు


రఘునాథ అభ్యుదయం రచించింది?
A.భానుడు
B.విజయ రాఘవ
C.నాచన సోముడు
D.వేమారెడ్డి


క్రిందివాటిలో బమ్మెర పోతన రచనల్లో ఒకటి?
A.శబ్ద రత్నాకరం
B.భీగీనీ దండకం
C.శృంగార సావిత్రి
D.సంగీత సుధ

Result: