ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఎర్రన బిరుదు?
A.వాగను శాసనుడు
B.శంభు శాసనుడు
C.శబ్ద శాసనుడు
D.ప్రబంధుడు


ఎర్రన రచనల్లో ఒకటి?
A.బసవపురాణం
B.రామాలయ
C.నృసింహ పురాణం
D.కలిపురాణం


సంగీత చింతామణి,సాహిత్య చింతామణి అనే గ్రంథల రచయిత?
A.ఎర్రన
B.శ్రీ నాథుడు
C.పెద కోమటి వేమారెడ్డి
D.రఘునాథ నాయకుడు


శ్రీ నాథుడు ఎవరి ఆస్థాన కవి?
A.పెద కోమటి వేమారెడ్డి
B.రఘునాథ నాయకుడు
C.భీమేశ్వరుడు
D.ధనుంజయ వర్మ


శ్రీ నాథుడు రచించిన రచనల్లో ఒకటి?
A.అనుభవ సారం
B.చతుర్వేదం
C.బసవలింగ శతకం
D.శృంగార నైషేధం


క్రిందివాటిలో అనంతామాత్యుడి రచన ఏది?
A.కాశి ఖండం
B.శివరాత్రి
C.ధనుంజయ విజయం
D.ఛందో దర్పణం


సింహాసన ద్వాత్రింశిక గ్రంథ రచయిత?
A.అనంతామాత్యుడు
B.కొరవి గోపరాజు
C.కూచిరాజు
D.ఎర్రన


శుకసప్తతి రచయిత?
A.పాలవేకరి కదిరీపతి
B.కూచిరాజు ఎర్రన
C.హరిహరనాథుడు
D.పుత్తేటి రామభద్ర కవి


పుత్తేటి రామభద్ర కవి రచన ఏది?
A.శుక సప్తతి
B.షోడశ కుమార చరిత్ర
C.సకల కథాసార సంగ్రహం
D.సకలనీతి


వెన్నెలకంటి అన్నయ రచన ఏది?
A.నవనాథ చరిత్ర
B.నాచికేతో పాఖ్యానం
C.షోడశ కుమార చరిత్ర
D.సకల నీతి చరిత్ర

Result: