ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
కేతన తెలుగు వ్యాకరణం పై రచించిన గ్రంథం?
A.ఆంధ్ర భాషాభూషణం
B.ఆంధ్ర సాహిత్యం
C.పంచతంత్రం
D.బాల మిత్ర
తొలి న్యాయశాస్త్ర గ్రంథం"విజ్ఞానేశ్వరియం" ను రచించింది?
A.పోతన
B.కేతన
C.సోమనాథుడు
D.వేమారెడ్డి
మార్కండేయ పురాణం రచించింది?
A.కేతన
B.ఎర్రన
C.బద్దెన
D.మారన
భాస్కర రామాయణంరచించింది ఎవరు?
A.భాస్కరుడు
B.అన్నమయ్య
C.శ్రీనాథుడు
D.శ్రీశ్రీ
కిష్కిందకాండం,సుందర కాండం రచనలు చేసింది?
A.మల్లిఖార్జునుడు
B.విజయేంద్రుడు
C.విష్ణు వర్ధనుడు
D.కుజ్జనుడు
పండితారాద్య చరిత్ర రచించింది ఎవరు?
A.కూచిరాజు
B.వేమన
C.బద్దెన
D.పాల్కురికి సోమనాథుడు
వృషాదీప శతకం రచించింది?
A.పోతన
B.మారన
C.పాల్కురికి సోమానాథుడు
D.శ్రీ నాథుడు
సర్వేశ్వర శతకం రచయిత?
A.వేమారెడ్డి
B.యధావాక్కుల అన్నమయ్య
C.సోమనాథుడు
D.కుంచె శేఖరుడు
అప్పన మంత్రి రచించిన వైద్య శాస్త్ర గ్రంథం?
A.వైద్య శాల
B.చారు చర్య
C.వృత్తి వైద్య
D.ప్రథమ చికిత్స
రంగనాథ రామాయణం రచించిన వారు?
A.ఎర్రన
B.సోమనాథుడు
C.గొన బుద్ధారెడ్డి
D.శ్రీనాథుడు
Result: