ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


తిక్కన ఎన్నవ శతాబ్ధానికి చెందినవాడు?
A.10వ
B.11వ
C.12వ
D.13వ


తిక్కన మహాభారతం లోని ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు?
A.10
B.12
C.15
D.17


తిక్కనకు గల బిరుదు?
A.ఆదికవి
B.కవి బ్రహ్మ
C.కవి శేఖర
D.మిత్ర కవి


తిక్కన రచనల్లో ఒకటి?
A.శకుంతలోఖ్యానం
B.ఇంద్ర విజయం
C.విజయసేనం
D.నవనథ భారతం


తిక్కనకు"కవి బ్రహ్మ"బిరుదును ప్రకటించిన కవి?
A.నన్నయ
B.సోమనాథుడు
C.నంది తిమ్మన్న
D.ఎర్రన


తిక్కన "మహాభారతాన్ని" ఎవరికి అంకితమిచ్చాడు?
A.రాజరాజనరేంద్రుడు
B.కృష్ణుడికి
C.అర్జునుడికి
D.హరిహర నాథుడికి


తిక్కన "నిర్వచనోత్తర రామాయణం" ని ఎవరికి అంకింతమిచ్చాడు?
A.రెండవ మనుమసిద్ధి
B.రాజరాజ నరేంద్రుడు
C.కృష్ణ దేవరాయలు
D.రాజశేఖరుడు


క్రిందివాటిలో తిక్కన శిష్యుడు?
A.పోతన
B.కేతన
C.ఎర్రన
D.శ్రీశ్రీ


దశకుమార చరిత్ర రచించింది ఎవరు?
A.కేతన
B.తిక్కన
C.నన్నయ
D.కృష్ణమాచారి


తిక్కన కేతన కు ఇచ్చిన బిరుదు?
A.కవిబ్రహ్మ
B.ఉభయకవి
C.అభినవ దండి
D.శేఖర

Result: