ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
మల్లిఖారున పండితున్ని"శివ కవి"అని పేర్కొన్నది ఎవరు?
A.పాల్కురికి సోమనాథుడు
B.నన్నయ
C.శ్రీశ్రీ
D.జాషువా
శ్రీపతి పండితుడు రచించిన సంస్కృత గ్రంథం?
A.కృష్ణ శతకం
B.సార్వభౌమ
C.మాలఘటిక
D.శ్రీకర భాష్యం
సింహగిరి నరహరి వచనములు అనే గ్రంథం ను తెలుగులో రచించిన వారు?
A.కృష్ణమాచార్యుడు
B.రాధాచారి
C.రామాచార్యులు
D.రంగాచార్యులు
విద్ధ సాలభంజికను సంస్కృతంలో రచించింది?
A.విజయాదిత్యుడు
B.విష్ణువర్థనుడు
C.తిక్కన
D.రాజ శేఖరుడు
నన్నెచోడుని బిరుదు?
A.కవిబ్రహ్మ
B.కవి రాజశేఖర
C.ఉభవి కవి
D.కవిమిత్ర
వస్తుకవిత,ప్రబంధాం గురించి పేర్కొన్న మొదటి కవి?
A.నన్నె చోడుడు
B.సోమనాథుడు
C.తిక్కన
D.ఎర్రన
నన్నె చోడుని వంశ క్రమం గురించి ఏ శాసనంలో వర్ణించాడు?
A.అమరావతి
B.ఛేకార్ల
C.కందంపూడి
D.పెద్ద చెరుకూరు
నన్నె చోడుడు తన "కుమార సంభవం" ఎవరికి అంకితం ఇచ్చాడు?
A.మనుమ సిద్ధికి
B.కేతనకు
C.కృష్ణునికి
D.జంగమ మల్లిఖార్జునికి
కాకతీయ గణపతి దేవునికి సమకాలిక కవి?
A.తిక్కన
B.నన్నయ
C.ఎర్రన
D.పాల్కురికి సోమనాథుడు
తిక్కన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
A.రాజరాజనరేంద్రుడు
B.2వ మనుమసిద్ధి
C.కృష్ణదేవరాయలు
D.మంచెన రాజశేఖరుడు
Result: