ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గణిత సారసంగ్రామునుఅనే గ్రంథాన్ని తెలుగులోకి అనువదించిన వారు?
A.ఎర్రన
B.పావులూరి మల్లన
C.తిక్కన
D.శ్రీశ్రీ


రాజరాజనరేంద్రుడు పావులూరి మల్లనకు ఇచ్చిన అగ్రహారం ఏది?
A.ప్రబాధం
B.వస్తుకవిత
C.నవఖండ వాడ
D.వాగమశాసం


పావులూరి మల్లన యొక్క బిరుదు?
A.లక్ష్మణ చక్రవర్తి
B.రామరాజు
C.కవి శేఖర
D.వగమ శాసన


నన్నెచోళుడు రచించిన రచన?
A.ఉదంకోపాఖ్యానం
B.కుమార సంభవం
C.బసవగీతం
D.పంచగద్య


మల్లియ కవి రచన?
A.సింహగిరి
B.నరహరి
C.శ్రావక భవరమిడు
D.జంగమ భారతం


మల్లియ బిరుదు?
A.విపులుడు
B.కవిజనాశ్రయుడు
C.శబ్దశాసనుడు
D.చాముండికా


మల్లియ రేచన యొక్క గురువు?
A.నాదింద్ర చూడామణి
B.జంగముడు
C.పావులూరి మల్లన
D.నన్నయ


తెలుగు తొలి శతకాల్లో ఒకటిగా పరిగణించే శతకం?
A.వేమన
B.భాస్కర
C.సుమతి
D.శివతత్వసారం


క్రిందివాటిలో మల్లిఖార్జున పండితుని సంస్కృత రచన?
A.బసవ గీతం
B.బసవ పురాణం
C.పంచ గద్య
D.విజయసేన


మల్లిఖార్జున పండితుని కన్నడ గ్రంథం?
A.మాలఘటిక
B.బసవగీతం
C.సాలభంజిక
D.సహస్రమాల

Result: