ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


నన్నయ ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు?
A.10వ
B.11వ
C.12వ
D.13వ


నన్నయ బిరుదుల్లో ఒకటి?
A.సార సంగ్రహ
B.ఆదికవి
C.చక్రవర్తి
D.కవిబ్రహ్మ


క్రింది వాటిలో నన్నయ రచన ఏది?
A.గణితసారం
B.కుమార సంభవం
C.నవనాథ చరిత్ర
D.నందంపూడి


నన్నయ ను "మహిమూన్ వాగను శాసనుడు" అని పేర్కొన్నది ఎవరు?
A.రామరాజు భూషణుడు
B.రాజరాజనరేంద్రుడు
C.నారాయణ భట్టు
D.వల్లభుడు


నన్నయ ఏ గ్రంథంలో తెలుగు వ్యాకరణం గురించి పేర్కొన్నాడు?
A.నలోపాఖ్యానం
B.మహాభారతం
C.ఆంధ్ర శబ్ద చింతామణి
D.బసవపురాణం


నన్నయ మహాభారతంలోని ఎన్ని పర్వలను తెలుగులోకి అనువదించాడు?
A.మూడున్నర
B.నాలుగు
C.ఐదు
D.రెండున్నర


తెలుగు లో తొలి కావ్యంగా పరిగణింప బడేది?
A.రామాయణం
B.భాగవతం
C.భగవద్గీత
D.మహాభారతం


నన్నయ పర్వాలను తెలుగులోకి అనువదించటం లో సహకరించిన కవి?
A.ఎర్రన
B.నారాయణ భట్టు
C.తిక్కన
D.సోమనాథుడు


రాజరాజనరేంద్రుడు నారాయణ భట్టుకు ఇచ్చిన అగ్రహారం పేరు?
A.నందం పూడి
B.రాజశేఖరం
C.శిఖామణి
D.రుద్రమహిమ


గణిత సారసంగ్రహమును రచించిందెవరు?
A.పావులూరి మల్లన
B.నన్నయ
C.నారాయణ భట్టు
D.మహావిరాచారి

Result: