ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


తెలుగు సీస పద్యాలు గల శాసనం ఏది?
A.బెజవాడ శాసనం
B.కందుకూరి శాసనం
C.బాడవ శాసనం
D.నవనాథ శాసనం


ధర్మావరం శాసనం వేయించిన రాజు?
A.పావులూరి శాసనం
B.రాజరాజనరేంద్రుడు
C.గుణగ విజయాదిత్యుడు
D.నారాయణభట్టు


తెలుగు మద్యక్యరాలు కల్గిన శాసనం?
A.నవనాథ శాసనం
B.చేర్గంగి శాసనం
C.వాగామ శాసనం
D.బెజవాడ శాసనం


బెజవాడ శాసనం వేయించిన రాజు?
A.మొదటి యుద్ధ మల్లుడు
B.భీమసేనుడు
C.రెండో యుద్ధ మల్లుడు
D.రామరాజు భూషణుడు


తెలుగు లో కండపద్యాలు కల్గిన శాసనం?
A.చింతామణి శాసనం
B.గంగాధర్ శాసనం
C.అమరావతి శాసనం
D.శబ్దది శాసనం


ఆరుంబక శాసన కర్త?
A.జీన వల్లభుడు
B.బాడవుడు
C.ఇంద్రుడు
D.దత్తుడు


గంగాధర్ శాసన కర్త?
A.జీన వల్లభుడు
B.విష్ణు వర్ధనుడు
C.కుంజ చోళ
D.రామరాజు


ఏ రాజులు తెలుగు భాషకు రాజబాష గౌరవం కల్పించారు?
A.శతవాహనులు
B.ఇక్ష్వాకులు
C.వేంగి చాళుక్యులు
D.మౌర్యులు


నన్నయ ఎవరి ఆస్థాన కవి?
A.రాజరాజనరేంద్రుడు
B.కృష్ణదేవరాయలు
C.2వ పులోమావి
D.గౌతమీపుత్ర


తెలుగు బాషను సాహిత్య భాషగా మార్చిన కవి?
A.తిక్కన
B.ఎర్రన
C.శ్రీశ్రీ
D.నన్నయ

Result: