ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


కలమెల్ల శాసనం వేయించ బడిన ప్రాంతం?
A.అమరావతి
B.ఎర్రగుడిపాడు
C.నాగార్జున కొండ
D.రాయపట్నం


పూర్తిగా లభిస్తున్న తొలి తెలుగు శాసనం?
A.ఎర్రగుడిపాడు శాసనం
B.అమరావతి శాసనం
C.రాయప్రోలు శాసనం
D.విజయనగర శాసనం


పుణ్య కుమారుడు వేయించిన శాసనం?
A.కుజ్జ శాసనం
B.ఎర్రగుడిపాడు శాసనం
C.మాలెపాడు శాసనం
D.కందికుర్తి శాసనం


మాలేపాడు శాసనకర్త?
A.గుణగ విజయాదిత్యుడు
B.పుణ్య కుమారుడు
C.కుజ్జవిష్ణు వర్ధనుడు
D.భాస్కరుడు


కుజ్జ విష్ణువర్ధనుడు వేయించిన శాసనం?
A.అద్దంకి శాసనం
B.విపర్ల శాసనం
C.చేజర్ల శాసనం
D.తలమెల్ల శాసనం


జయసింహ వల్లభుడు పూర్తిగా తెలుగులో వేయించిన శాసనం?
A.అద్దంకి శాసనం
B.విపర్ల శాసనం
C.గుణగశాసనం
D.ముత్తుకడప శాసనం


తెలుగులో మొట్టమొదటి పద్య శాసనం ఏది?
A.అద్దంకి శాసనం
B.అమరావతి శాసనం
C.సాతులూరి శాసనం
D.వేంగి శాసనం


అద్దంకి శాసనం వేయించిన రాజు?
A.విజయాదిత్యుడు
B.విష్ణువర్ధనుడు
C.పాండురంగడు
D.ధనుంజయుడు


తెలుగు ప్రాస కల్గి శాసనం?
A.గుణగ శాసనం
B.మాలేపాడు శాసనం
C.పోట్లదుర్తి శాసనం
D.సాతులూరి శాసనం


సాతులూరి శాసనం వేయించినది?
A.గుణగ విజయాదిత్యుడు
B.విష్ణువర్ధనుడు
C.ఎరికల్ ముత్తు
D.ఎహువల రాజు

Result: