ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


గాథా సప్తసతి లో ఉన్న తెలుగు పదాల్లో ఒకటి?
A.గెలుపు
B.అద్దం
C.శాసనం
D.గద్యం


తెలుగులో మొదటగా వేయబడిన శాసనాలు ఏ రూపంలో ఉన్నాయి?
A.పద్య రూపం
B.వచన రూపం
C.రూపం లేకుండా
D.గద్య రూపం


రెమ్మణక, అనిక్కి, బాపి మొదలగునవి ఎవరి కాలం నాటి తెలుగు పదాలు?
A.శాతవాహనుల
B.ఇక్ష్వాకుల
C.చోళుల
D.విష్ణు కుండినుల


మంచ్యణ్ణ అనే పేరు ఏ శాసనం లో కలదు?
A.ఈపూరు
B.అమరావతి
C.నాగార్జున కొండ
D.గాండీవం


విజయ రాజ్య సంవత్సరంబుల్ అనే తెలుగు కావ్యం ఏ శాసనంలో ఉంది?
A.చిక్కుళ్ళ తామ్రశాసనం
B.ధర్మనుజ శాసనం
C.పోట్లాదూరి
D.ఎర్రగుడిపాడు


తెలుగులో శాసనాలు వేయించిన మొదటి రాజులు?
A.శాతవాహనులు
B.కుండీనులు
C.మౌర్యులు
D.రేనాటి-చోళులు


తెలుగులో మొట్ట మొదటి శాసనం?
A.అమరావతి శాసనం
B.ఎర్రపాడు శాసనం
C.కలమెల్ల శాసనం
D.రేనాటి శాసనం


కలమెల్ల శాసనానికి మరో పేరు?
A.కలకిలి శాసనం
B.తలమెల్ల శాసనం
C.గుడిపాడు శాసనం
D.ఎరికల్ల శాసనం


కళమెల్ల శాసనం వేయించిన రాజు?
A.విష్ణువర్ధనుడు
B.ధనుంజయుడు
C.దత్తుడు
D.పాండురంగడు


కలమెల్ల శాసనం ఏ సంవత్సరంలో వేయించారు?
A.క్రీ,,శ,, 515
B.క్రీ,,శ,, 525
C.క్రీ,,శ,, 535
D.క్రీ.శ 575

Result: