ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు కనుమలు ఒకే శ్రేణిగా గాక ఇంకా ఏ విధంగా విభజించబడి ఉన్నాయి?
A.పీఠ భూములుగా
B.వేరు వేరు గుట్టలుగా
C.అనేక అడవులతో
D.తీర మైదానాలుగా


శ్రీకాకుళంలో తూర్పు కనుమల ను ఏమని పిలుస్తారు?
A.బాల కొండలు
B.సింహగిరి
C.యారాడ కొండ
D.మహేంద్ర గిరిలు


విశాఖపట్నంలో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు?
A.మహేంద్ర గిరులు
B.సింహా గిరిలు
C.విశాఖ గిరిలు
D.బాలకొండలు


తూర్పు ,పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో తూర్పు కనుమలను ఏమని పిలుస్తారు?
A.కొండపల్లి కొండలు
B.పాపి కొండలు
C.కోటప్ప కొండలు
D.పాల కొండలు


కృష్ణా జిల్లాలో తూర్పు కనుమల ను ఏమంటారు?
A.కొండపల్లి కొండలు
B.ధూమ కొండలు
C.వెంకటాద్రి కొండలు
D.ఆవులపల్లి కొండలు


గుంటూరులో ఉన్న కొండల పేరు?
A.కోటప్ప కొండలు
B.పాల కొండలు
C.వెంకటాద్రి కొండలు
D.మహేంద్ర గిరులు


నెల్లూరు లో ఉన్న కొండల పేర్లు?
A.వెంకటాద్రి కొండలు
B.పాల కొండలు
C.శేషాచలం కొండలు
D.గని కొండలు


కర్నూలు లో ఉన్న తూర్పు కనుమల పేరు?
A.ఆవులపల్లి కొండలు
B.బాల కొండలు
C.పాల కొండలు
D.నల్లమల కొండలు


కడప లో ఉన్న తూర్పు కనుమల పేరు?
A.నల్లమల కొండలు
B.విను కొండలు
C.కోటప్ప కొండలు
D.వెంకటాద్రి కొండలు


చిత్తూరులో ఉన్న తూర్పు కనుమల పేరు?
A.శేషాచలం కొండలు
B.నల్లమల కొండలు
C.కొండ వీడు కొండలు
D.సీతానగరం కొండలు

Result: