ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర


సాళువ వంశము యొక్క పాలనా కాలం?
A.1505 - 09
B.1485 - 91
C.1406 - 23
D.1505 - 09


వికటకవి అని బిరుదు గల శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థాన పండితులు ఎవరు?
A.నంది తిమ్మన
B.మాదయ్య గారి మల్లన్న
C.తెనాలి రామకృష్ణ
D.పింగళి సూరన్న


డొమింగో పేజ్ విజయనగరాన్ని ఏ నగరంతో పోల్చాడు?
A.రోమ్
B.ఇరాన్
C.ఇటలీ
D.రష్యా


ప్రాజ్ఞ నన్నయ యుగానికి మరో పేరు?
A.నన్నయ పూర్వయుగం
B.నన్నయ అంతరయుగం
C.నన్నయ యుగం
D.నన్నయ లేని యుగం


నన్నయ్య అనంతర యుగాన్ని ఏ శతాబ్దం నుండి పరిగణిస్తారు?
A.15 వ శతాబ్దం
B.14 వ శతాబ్దం
C.12 వ శతాబ్దం
D.11 వ శతాబ్దం


క్రీస్తు పూర్వం ఎన్నవ శతాబ్దం నుండే తెలుగు భాష ఉండేది?
A.3వ
B.2వ
C.4వ
D.5వ


తెలుగు భాష ఏ భాష నుండి పుట్టింది?
A.కన్నడ
B.తమిళ
C.ద్రావిడ
D.మలయాళీ


తెలుగులో మొట్టమొదటి పదంగా పేర్కొనబడేది?
A.నాగబు
B.బంగారం
C.అద్దం
D.మానవ


తెలుగు మొట్ట మొదటి పదం గురించి ఏ శాసనంలో వివరించారు?
A.తెలుగు పదశాసనం
B.గాధా శాసనం
C.కొండ శాసనం
D.అమరావతి శాసనం


హలుని ఏ గ్రంథంలో కొన్ని తెలుగు పదాలు పేర్కొనబడ్డాయి?
A.విజయనగరం
B.ఎహువలసతి
C.గాధా సప్తగతి
D.ధనుంజయ విజయం

Result: