ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ముస్లింలను చేర్చుకుని సైనిక బలం పెంచుకునే ప్రయత్నం చేసిన విజయ నగర పాలకుడు?
A.మొదటి దేవరాయలు
B.రెండవ దేవరాయలు
C.మొదటి హరిహర రాయలు
D.రెండవ హరిహర రాయలు
ఈ క్రింది వానిలో తప్పుగా అమర్చబడింది ఏది?
A.నికోటిన్ - రష్యా
B.డొమింగో పేజ్ - పోర్చుగల్
C.బర్బోజా - ఇటలీ
D.అబ్దుల్ రజాక్ - పర్షియా
A Forgotten Empire గ్రంథ కర్త ఎవరు?
A.H.G వెల్స్
B.బర్టన్ స్టీన్
C.ఫాదర్ హీరాస్
D.రాబర్ట్ సూయల్
విజయనగర సామ్రాజ్యంలో సతీసహగమన ఆచారం గురించి ప్రస్తావించని వారెవరు?
A.అబ్దుల్ రజాక్
B.నికోలా కాంటి
C.బార్బోసా
D.న్యూనిజ్
మొదటి బుక్క రాయలు రాయబార బృందాన్ని పంపిన విదేశం ఏది?
A.రష్యా
B.ఇటలీ
C.చైనా
D.పర్షియా
విజయనగరం నిర్మాణం పూర్తి చేసిన విజయనగర రాజు ఎవరు?
A.మొదటి బుక్కరాయలు
B.దేవరాయలు -II
C.హరిహర రాయలు-II
D.శ్రీకృష్ణదేవరాయలు
రాజ వాల్మీకి అనే బిరుదు గల విజయనగర రాజు?
A.శ్రీకృష్ణదేవరాయలు
B.మొదటి దేవరాయలు
C.దేవరాయలు -II
D.హరిహర రాయలు -II
వీరశైవ మతం పాటించిన విజయనగర రాజు?
A.వీర నరసింహ
B.దేవరాయలు -II
C.తిరుమల రాయలు
D.అచ్యుత దేవరాయలు
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన తెలుగు వంశానికి చెందిన రాజు ఎవరు?
A.సాళువ నరసింహరాయ
B.శ్రీ కృష్ణదేవరాయలు
C.తిరుమల రాయలు
D.రామదేవరాయలు
శ్రీ కృష్ణదేవరాయల పాలన కాలం ఎంత?
A.1485 -91
B.1509 - 30
C.1505 - 09
D.1356 - 77
Result: