ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
ఏ విజయ నగర రాజు పరిపాలనా కాలాన్ని తెలుగు సాహిత్యంలో స్వర్ణయుగంగా పిలుస్తారు?
A.హరిహర రాయలు-1
B.శ్రీ కృష్ణదేవరాయలు
C.దేవరాయలు-1
D.హరిహర రాయలు -2
శ్రీ కృష్ణ దేవరాయలు యొక్క గుణగణాలను గురించి పేర్కొనే శాసనం ఏది?
A.హంపి శిలా శాసనం
B.శిరువేరు శాసనం
C.నరసాంబూది శాసనం
D.పోరుమామిళ్ల శాసనం
తాళ్ళపాక అన్నమయ్య ఏ విజయనగర రాజు యొక్క సమకాలికుడు?
A.శ్రీ కృష్ణ దేవరాయలు
B.సాళువ నరసింహరాయ
C.వీర నరసింహ
D.రెండవ వేంకటపతిరాయలు
రెండవ హరిహర రాయల బిరుదులు ఏమిటి?
A.రాజ్య వ్యాస్
B.విద్యావిలాస
C.రాజ వాల్మికి
D.పైవన్నీ
ఈ క్రింది ఏ వంశం విజయనగరాన్ని పాలించలేదు?
A.రెడ్డిరాజులు
B.సంగమ వంశం
C.తుళువ వంశం
D.సాళువ వంశం
లేపాక్షి అనగా ఏమిటి?
A.నిదురించే పక్షి
B.ఎగిరే పక్షి
C.గరుడ పక్షి
D.పెద్దరాతి పక్షి
కాకతీయుల వద్ద సామంతులుగా చేసిన మొదటి విజయనగర రాజులు?
A.హరిహర రాయలు
B.బుక్క రాయలు
C.a మరియు b
D.రెండవ వేంకటపతిరాయలు
ఏ విజయనగర రాజు ఖురాన్ ప్రతిని సింహాసనం ముందు ఉంచి పాలించాడు?
A.దేవరాయలు -II
B.దేవరాయలు -I
C.హరిహర రాయలు -II
D.హరిహర రాయలు -I
తల్లికోట యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
A.కాకతీయులకు విజయనగర రాజులకు
B.చోళులకు పాండ్యులకు
C.కాకతీయులకు పాండ్యులకు
D.విజయనగర రాజులకు మరియు బహుమనీ రాజ్య కూటమికి
హంపీలోని రామచంద్ర ఆలయానికి గల మరొక పేరు ఏమిటి?
A.హజారారామలయం
B.రఘునాథ ఆలయం
C.విఠలాలయం
D.కోదండ రామలయం
Result: