ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
విజయనగర కాలంలో వైష్ణవ మతానికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు ఏవి?
A.తిరుపతి
B.కంచి
C.శ్రీశైలం
D.a & b
క్రింది ఏ విజయనగర వంశాలు వైష్ణవ మతం అవలంబించాయి?
A.సాళువ
B.తుళువ
C.ఆరవీటి
D.పైవన్నీ
క్రింది ఏ విజయనగర వంశాలు శైవ మతం అవలంభించారు ?
A.సంగమ
B.సాళువ
C.తుళువ
D.ఆరవీటి
పనుల పొంగలి గా పిలువబడ్డ విజయనగర కాలం నాటి పండుగ ఏది?
A.దసరా
B.దీపావళి
C.సంక్రాంతి
D.హోళీ
విజయనగర రాజుల కాలంలో పండించని పంట ఏది?
A.పొగాకు
B.వేరు శనగ
C.మిరపకాయలు
D.పైవన్నీ
విజయనగర కాలం నాటి పన్నుల గురించి ప్రస్తావించే శాసనం ఏది?
A.శ్రీ రంగ పట్టణ తామ్ర శాసనం
B.నరసాంబూది శాసనం
C.శిరువేరు
D.నాగలాపురం
విజయనగర కాలం లోని సమాజం కు సంబంధించినవి?
A.సతీ సహగమనం
B.వరకట్నం
C.బాల్య వివాహాలు
D.పైవన్నీ
విజయనగర కాలం లోని సమాజం కు సంబంధించినవి?
A.బహు భార్యత్వం లేదు
B.వేశ్యా వ్యవస్థ
C.పరమత సహనం
D.సతీ సహగమనం
విజయనగర సామ్రాజ్యంలోని సమాజానికి చెందిన అంశం ఏది?
A.విజయనగర కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉంది
B.బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉంటుంది
C.వైశ్యుల శెట్టి మరియు కోమట్లు గా పిలువ బడ్డారు
D.పైవన్నీ
అష్ట దిగ్గజాలు ఏ విజయనగర రాజు ఆస్థానంలో ఉండేవారు?
A.మొదటి దేవరాయలు
B.మొదటి బుక్క రాయలు
C.శ్రీ కృష్ణ దేవరాయలు
D.హరిహర రాయలు -2
Result: